Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » The Family Star: ఫ్యామిలీ స్టార్ టీమ్ పై నటి విమర్శలు.. ఛాన్స్ ఇచ్చి డబ్బులివ్వలేదంటూ?

The Family Star: ఫ్యామిలీ స్టార్ టీమ్ పై నటి విమర్శలు.. ఛాన్స్ ఇచ్చి డబ్బులివ్వలేదంటూ?

  • April 7, 2024 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Family Star: ఫ్యామిలీ స్టార్ టీమ్ పై నటి విమర్శలు.. ఛాన్స్ ఇచ్చి డబ్బులివ్వలేదంటూ?

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) , మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ (The Family Star) మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావించగా ఊహించని విధంగా ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో సమస్య లేదు కానీ వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లపై కొంతమేర ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. టిల్లూ స్క్వేర్ (Tillu Square) , మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys)  సినిమాలకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం కూడా ఫ్యామిలీ స్టార్ కు మైనస్ అయిందని చెప్పవచ్చు.

అయితే విచిత్రం ఏంటంటే ఫ్యామిలీ స్టార్ సినిమాలో చిన్న రోల్ పోషించిన ఆశా బొర్రా ఫ్యామిలీ స్టార్ యూనిట్ పై ఫైర్ అవుతూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా పాపులారిటీని కలిగి ఉన్న ఆశా బొర్రా నాలాంటి దానిని పిలిచి మరీ స్టఫ్ లా వాడుకుని వదిలేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ కాక ఏమవుతుందని అన్నారు. సీన్స్, సాంగ్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలా ప్రతిదానిలో నేను కనిపించానుగా అంటూ ఆశా బొర్రా సెటైర్లు వేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భరతనాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మంజుమ్మల్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇంతోటిదానికి నా టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకున్నారని సినిమాలో రోల్ నేనే చేయాలంటూ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాస్టింగ్ డైరెక్టర్ వరకు అందరూ ఫోన్లు చేసి హంగామా చేశారని ఆమె తెలిపారు. హైదరాబాద్ లో జూనియర్ ఆర్టిస్ట్ లకు కరువొచ్చిందో లేక సోషల్ మీడియా ఫేస్ లను ఉపయోగించుకోవాలని చేశారో అని ఆశా బొర్రా కామెంట్లు చేశారు. ఆరోగ్యం బాలేకపోయినా షూట్ కు వస్తే నాకు ఒక్క డైలాగ్ కూడా లేదని ఆమె తెలిపారు.

రెమ్యునరేషన్, ట్రావెలింగ్ ఖర్చులు, హోటల్ ఖర్చులు ఇవ్వకుండా మాకేం సంబంధం అనేలా రియాక్ట్ కూడా కాలేదని ఆశా బొర్రా అన్నారు. ఇలా ప్రశ్నిస్తే కాంట్రవర్సీ అని ట్యాగ్ ఇస్తారని ఆమె పేర్కొన్నారు. ఆశా బొర్రా చేసిన పోస్ట్ కు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Asha Borra
  • #Dil Raju
  • #Family Star
  • #Mrunal Thakur
  • #Prasuram

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

2 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version