Actress: బట్టలు లేకుండా ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ని ఫోటో తీసి.. షేర్ చేసిన నటి!

  • June 1, 2023 / 03:57 PM IST

మొన్నామధ్య రణ్ వీర్ సింగ్, విష్ణు విశాల్, నందు వంటి వారు బట్టలు లేకుండా ఉన్న ఫోటోలను షేర్ చేసి షాకిచ్చారు. ఆ ఫోటోలు తీసింది తమ లైఫ్ పార్ట్నర్స్ అంటూ వీళ్ళు తెలియజేయడం ఇంకా షాకిచ్చింది. సరే.. ఇప్పుడు మెయిన్ మేటర్లోకి వెళ్ళిపోదాం. మలైకా అరోరా-అర్జున్‌ కపూర్‌ ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మలైకా తనకంటే 12 ఏళ్ళ చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తుంది. 2017 నుండి ఈ జంట డేటింగ్ లో ఉంది.

ఈ జంట హ్యాపీగా వెకేషన్స్‌ కు, పార్టీలకు, ఫంక్షన్స్‌ కు తిరిగేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. అయితే మలైకా అరోరా గతంలో సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అతను ప్రస్తుతం (Actress) మలైకా వద్దే ఉంటున్నాడు.

ఆ పిల్లాడిని అర్జున్ కపూర్ తన సొంత కొడుకులా చూసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. మలైకా 47 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఉంటుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే ఈమె తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో దిగిన ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అతను నగ్నంగా ఉన్న ఫోటోని షేర్ చేసి అందరికీ షాకిచ్చింది ఈ బ్యూటీ. ‘నా సొంతమైన నా లేజీ బాయ్’ అంటూ ఆ ఫోటోకి ఈ కామెంట్ ను కూడా జత చేసింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus