Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Actress: కథ డిమాండ్ చేస్తే.. నగ్నంగా నటించేందుకు ఎలాంటి బెరుకు లేదు!

Actress: కథ డిమాండ్ చేస్తే.. నగ్నంగా నటించేందుకు ఎలాంటి బెరుకు లేదు!

  • April 26, 2023 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: కథ డిమాండ్ చేస్తే.. నగ్నంగా నటించేందుకు ఎలాంటి బెరుకు లేదు!

చిత్రపరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు అమలాపాల్. దర్శకుడు ఏఎల్ విజయ్‌ తో విడాకుల అనంతరం ఫ్రీ బర్డ్‌లా చెక్కర్లు కొడుతున్న ఈ భామ.. తన వద్దకు వచ్చిన అవకాశాలలో మంచి వాటిని ఎంచుకుని నటిస్తోంది. ఈ మలయాళకుట్టి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించింది. ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని రీసెంట్‌గా విడుదల చేశారు.

అందులో లిప్‌లాక్ సన్నివేశాలను కూడా పొందుపరిచారు. ఈ లిప్‌లాక్‌పై విమర్శలు చెలరేగడంతో.. చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న అమలాపాల్.. వాటిపై వివరణ ఇచ్చారు. ‘‘ఆడుజీవితం స్టోరీని వినిపించే సమయంలోనే లిప్‌లాక్‌ సన్నివేశం ఉంటుందని దర్శకుడు వివరించారు. దానికి నేను ముందుగానే సమ్మతించాను. పైగా ఆ సన్నివేశం లిప్‌లాక్‌ చేస్తేనే పండుతుంది. అందుకే అలా నటించాను. ‘ఆడై’ అనే చిత్రంలో న్యూడ్‌గా నటించాను.

నా (Actress) వరకు కథ డిమాండ్‌ చేస్తే దుస్తులిప్పేసి నటించేందుకు కూడా ఎలాంటి బెరుకు లేదు. గతంలోనే న్యూడ్‌గా నటించిన నాకు ఈ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించడం పెద్ద విషయంగా అనిపించలేదు’’ అని అమలాపాల్‌ చెప్పుకొచ్చింది. ‘ఆడుజీవితం’ విషయానికి వస్తే.. మలయాళ మల్టీ టాలెంటెడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. అతని సరసన అమలాపాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

‘ది గోట్ లైఫ్’ అంటూ రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌‌తోనే.. కథలోని మేయిన్‌ థీమ్‌పై మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. ఊరు నుంచి బతుకుదెరువు కోసం అరబ్‌ దేశానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడే ఓ యువకుడి కష్టాల గురించి ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్‌ తెలియజేస్తుంది. ఏ.ఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని.. ఈ ఏడాది సమ్మర్‌లో పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amala Paul
  • #Actress Amala Paul
  • #Amala Paul

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

7 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version