Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » తండ్రి, కూతురు పై సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్.!

తండ్రి, కూతురు పై సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్.!

  • November 10, 2023 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తండ్రి, కూతురు పై సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్.!

మూవీల పరంగానే కాకుండా.. పర్సనల్ గా కూడా కమల్ హాసన్ ని ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. వాణి గణపతికి విడాకులు, సారికతో విడాకులు, గౌతమితో డేటింగ్ ఇలా పర్సనల్ విషయాల్లో చాలా సార్లు కార్నర్ అయ్యాడు కమల్ హాసన్. ఇప్పుడు కమల్ మాజీ భార్య ఆయనపై, శ్రుతి హాసన్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తనతో పాటు సినిమాల్లో నటించిన హీరోయిన్ సారికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కమల్ హాసన్.

వీరికి, శ్రుతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు పిల్లులున్నారు. కొన్నేళ్లు వీరి వైవాహిక బంధం సక్రమంగా ఉన్నప్పటికీ తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత సారిక మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సారిక ఒంటరిగా ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన ఆవేదన వెల్లగక్కింది. కమల్ హాసన్, శ్రుతి హాసన్ ఎవరూ తనను పట్టించుకోవట్లేదని ఆరోపించింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన సారికకు (Sarika) ఇలాంటి దుస్థితి రావడంపై ఫ్యాన్స్, ఇండస్ట్రీ పెద్దలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎందరినో ఆదుకున్న కమల్ మాజీ భార్యను పట్టించుకోకుండా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు కమల్, శ్రుతి పట్టించుకోకపోతే అక్షర హాసన్ ఏమైపోయిందని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మరి సారిక చేసిన కామెంట్లలో వాస్తవాలు ఏంటో తెలియాల్సి ఉంది. దీనిపై కమల్, శ్రుతి స్పందిస్తేనే నిజం ఏంటో తెలిసే ఛాన్స్ ఉంది. మరోవైపు శ్రుతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తుంది. ఇంకా కొన్ని సినిమాలకు సైన్ చేసింది. మరో రెండేళ్లపాటు ఆమె షెడ్యూల్ టైట్ గా ఉంది. ఇక విక్రమ్ మూవీ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు కమల్ హాసన్. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. భారతీయుడు-2, ప్రాజెక్టు కె, థగ్ లైఫ్ సినిమాలు చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Sarika
  • #Shruthi Haasan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

8 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

8 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

5 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version