Actress: శ్రీలంక యువతిని కూడా వదలకుండా కడుపు చేశాడు ..భర్త పై నటి షాకింగ్ కామెంట్స్!

ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇవి సినిమా పరిశ్రమలో కూడా కామనే. కానీ ఇక్కడే హైలెట్ అవుతుంటాయి కూడా..! ఇక వివరాల్లోకి వెళితే… ప్రేమించి, పెద్దల అంగీకారంతో విష్ణుకాంత్- సంయుక్త అనే బుల్లితెర జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే 2 నెలలకే వీరు విడిపోవడానికి రెడీ అయిపోయారు.అంతేకాదు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ.. వార్తల్లో నిలుస్తూనే.

గత ఏడాది ఈ జంట గురించి చాలా వార్తలు వచ్చాయి. చెల్లమ్మ సీరియల్ ద్వారా పాపులర్ అయిన ఆర్నవ్…. చెవ్వంతి అనే సీరియల్ ద్వారా పాపులర్ అయిన నటి దివ్య శ్రీధర్ చాలా కాలం ప్రేమించుకుని గతేడాది సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే అనూహ్యంగా దివ్య గర్భిణీగా ఉన్న టైంలో వీరిద్దరూ విడిపోయారట. దివ్య గతంలో వ్యక్తిని పెళ్లి చేసుకుని నా దగ్గర దాచి నన్ను పెళ్లి చేసుకుంది అంటూ ఆర్నవ్ ఆరోపించాడు.

ఈ క్రమంలో ఆర్నవ్ గురించి సంచలన విషయాలు బయటపడింది (Actress) దివ్య. చెల్లమ్మ సీరియల్ సహనటితో ఆర్నవ్ ప్రేమ వ్యవహారం నడిపాడు, అది నాకు తెలిసి అతన్ని ప్రశ్నిస్తే… నేను గర్భవతి అని కూడా చూడకుండా..నా కడుపుపై కొడితే.. రక్తం కారింది అంటూ ఆమె చెప్పింది.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. అతన్ని అరెస్టు చేసినా.. బెయిల్ పై విడుదలవ్వడం జరిగింది. కానీ ఆర్నవ్.. దివ్యపై ఆరోపణలు చేయడం మానలేదు. ఇక ఈ మధ్యనే పండంటి పాపాయికి జన్మనిచ్చింది దివ్య.

మరోపక్క ఆర్నవ్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. శ్రీలంకకు చెందిన ఓ యువతితో జిమ్ లో పరిచయం పెంచుకుని, ప్రేమ అని చెప్పి, గర్భవతి అయ్యాక మొహం చాటేశాడు అంటూ సాక్షాలతో బయటపెట్టింది. అలాగే ఇతను ట్రాన్స్ జెండర్ ను కూడా వదలకుండా వేదించినట్టు ఆడియో రికార్డింగ్ కూడా బయటపడింది. 8 నెలల పాటు ఆ ట్రాన్స్ జెండర్ ను వేధించినట్టు అందులో ఉందని ప్రచారం జరిగింది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus