Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha Divorce: సమంత విడాకుల మేటర్ ను ఉద్దేశించి ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్..!

Samantha Divorce: సమంత విడాకుల మేటర్ ను ఉద్దేశించి ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్..!

  • January 20, 2022 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha Divorce: సమంత విడాకుల మేటర్ ను ఉద్దేశించి ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్..!

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకులకు సంబంధించిన విషయాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. విడిపోయిన వాళ్ళు బాగానే ఉంటున్నారు.. హ్యాపీగా సినిమాలు కావాలంటే సినిమాలు, ఐటెం సాంగ్ లు కావాలంటే ఐటెం సాంగులు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ అభిమానులు మాత్రం.. ఆ విషయాన్ని అంత ఈజీగా తీసుకోవడం లేదు. ఈ టాపిక్ పై వాళ్ళు పెద్ద ఎత్తున చర్చించుకుంటూ.. అవసరమైతే అనుమానం వచ్చిన వాళ్ళ పై ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.

తాజాగా ధనుష్- ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. 18 ఏళ్ళ వరకు కలిసుండి ఇప్పుడు విడాకులు తీసుకోవడం ఏంటి అని ప్రశ్నించని వారంటూ లేరు. తాజాగా ఓ నెటిజన్..మలయాళ నటి లక్ష్మీ రామకృష్ణన్‌కు ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘ధనుష్-ఐశ్వర్యలతో మాట్లాడి తిరిగి వాళ్లని ఒక్కటి చేయాలని’ అతను కోరాడు. అందుకు లక్ష్మీ స్పందిస్తూ… “అది వాళ్ల వ్యక్తిగత విషయం. మనం జోక్యం చేసుకోవడం సరికాదు. దయచేసి వాళ్లని ఎవరి దారిన వాళ్ళని వదిలేయండి.

విడాకులు తీసుకునే ముందు వేరే వాళ్లతో తిరిగి అందరి దృష్టిలో పడే బదులు, ఎవరికీ ఇబ్బంది కలగకుండా మర్యాద పూర్వకంగా విడిపోవడమే మంచిది. ధనుష్, ఐశ్వర్య అదే చేశారు” అంటూ ఆమె బదులిచ్చింది. అందుకు మళ్ళీ ఆ నెటిజెన్ స్పందిస్తూ… ‘మీరు చెప్పింది కరెక్ట్ కానీ.. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పే కంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే అభిమానులకు ఈ బాధ ఉండదు కదా’ అని మళ్ళీ ఆవేదన వ్యక్తం చేసాడు.

“అలా చెప్పకుండా ఉంటే ఎన్నో తప్పుడు వార్తలు ప్రచారమవుతాయి. ఉదాహరణకి సమంతనే తీసుకోండి. ఆమె ఎంత ట్రోలింగ్ ను ఫేస్ చేసింది. విడాకుల మేటర్ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆమె విమర్శల పాలయ్యింది” అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #Dhanush
  • #Lakshmi
  • #naga chaitanya
  • #Samantha

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

41 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version