Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » అబ్బో… సౌందర్య బయోపిక్ కోసం స్టార్ హీరోయిన్ ను పెట్టేశారట…!

అబ్బో… సౌందర్య బయోపిక్ కోసం స్టార్ హీరోయిన్ ను పెట్టేశారట…!

  • October 12, 2020 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అబ్బో… సౌందర్య బయోపిక్ కోసం స్టార్ హీరోయిన్ ను పెట్టేశారట…!

మహానటి సావిత్రి గారి తరువాత ఆ స్థాయిలో ప్రేక్షకులకు గుర్తుండిపోయిన నటి సౌందర్య అనే చెప్పాలి. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా కథా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. నిజానికి స్టార్ హీరోయిన్ అయిన తరువాత… చిన్న హీరోలతో సినిమాలు చెయ్యడానికే హీరోయిన్లు ఇష్టపడరు.కానీ సౌందర్య అలా కాదు.. కథలకే ప్రాధాన్యత ఇచ్చింది.మంచి కథ అని తనకు అనిపిస్తే… హీరో గురించి ఈమె పట్టించుకునేది కాదు. బాబు మోహన్, అలీ వంటి కమెడియన్ల సరసన కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. నిజ జీవితంలో సౌందర్య ఎంతో మంది పేద విద్యార్థులను చదివించిందట. అలా ఈమె… కర్ణాటకలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేదని తెలుస్తుంది.

2004 లో ఆమె మరణించినప్పటికీ ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులు సౌందర్య పేరు పై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారని తెలుస్తుంది. మరో పక్క సౌందర్య ఆస్తుల వివాదం విషయం కూడా అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటాయి. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. సౌందర్య బయోపిక్ కు కూడా రంగం సిద్దమయ్యిందనేది తాజా సమాచారం. ఈ బయోపిక్ లో జాతీయ అవార్డు గ్రహీత అయిన కీర్తి సురేష్ నటించబోతున్నట్టు తెలుస్తుంది.సౌందర్య సినీ జీవితం అలాగే ఎవ్వరికీ తెలియని ఆమె చేసిన సేవా కార్య క్రమాల గురించి ఈ బయోపిక్ లో చూపించే అవకాశం ఉందట.

చెప్పాలంటే కీర్తి సురేష్ సారైన చాయిస్ అనే చెప్పాలి.ఇక పై బయోపిక్ లు చెయ్యను అని కీర్తి సురేష్ చెప్పినప్పటికీ.. సౌందర్య బయోపిక్ చెయ్యడం కోసం ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు మొన్నటి వరకూ వార్తలు వచ్చాయి. ఒకవేళ ఈమె కనుక ఒప్పుకోకపోతే నిత్యా మీనన్ ను ఎంచుకునే అవకాశం కూడా ఉందని టాక్ వచ్చింది.అయితే ఇప్పుడు సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్టు సమాచారం.మళయాళం లోని ఓ బడా నిర్మాణ సంస్థ సౌందర్య బయోపిక్ ను నిర్మించాలని ప్లాన్ చేస్తుందట. ఈ మధ్యనే రెండు,మూడు హిట్టు సినిమాలు తీసిన ఓ యంగ్ డైరెక్టర్ ఈ బయోపిక్ ను తెరకెక్కించే అవకాశం ఉందని సమాచారం.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Actress Soundrya
  • #Nithya Menen
  • #Sai Pallavi
  • #Soundrya

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

9 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

10 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

11 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

12 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

12 hours ago

latest news

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

6 hours ago
Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

6 hours ago
Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

6 hours ago
Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

6 hours ago
Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version