Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Actress: జిమ్ లో ముద్దులాట.. స్టార్ హీరో కూతురి వీడియో వైరల్!

Actress: జిమ్ లో ముద్దులాట.. స్టార్ హీరో కూతురి వీడియో వైరల్!

  • October 12, 2023 / 10:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress:  జిమ్ లో ముద్దులాట.. స్టార్ హీరో కూతురి  వీడియో వైరల్!

ఓ స్టార్ హీరో కూతురు జిమ్లో వర్కౌట్లలో భాగంగా ప్రియుడితో ముద్దులాడటం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో, అభిమానులు ముద్దుగా మిస్టర్ పర్ఫెక్ట్ గా పిలుచుకునే ఆమిర్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు అనే చెప్పాలి. ఆయన సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తాయో అందరికీ తెలిసిందే. అదే విధంగా ఈయన నిజజీవితంలో కూడా ఎన్నో కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటాడు.

రెండు పెళ్లిళ్ల వ్యవహారం కావచ్చు.. తర్వాత రెండో భార్యతో విడాకుల మేటర్ కావచ్చు.., అప్పుడప్పుడు ఆయన సోషల్ ఇష్యూస్ పై రియాక్ట్ అయ్యే విధానం కావచ్చు.. ఇలా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటాడు. ఇక ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కూడా నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈమె సినిమాల్లో యాక్ట్ చేసింది అంటూ ఏమీ లేదు. కానీ తన (Actress) ఫిట్నెస్ ట్రైనర్ కమ్ ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న ఫోటోలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి.

ఇదిలా ఉండగా… గతేడాది వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే.2024 ఆరంభంలో వీరి పెళ్లి కూడా జరగబోతుంది. అది పక్కన పెడితే.. ఇరా ఖాన్ తాజాగా జిమ్ లో తన ప్రియుడితో కలిసి వర్కౌట్లు చేస్తూనే.. మరోపక్క ముద్దులు కూడా పెడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ira Khan

Also Read

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

The Girl Friend Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

related news

Kaantha Trailer: ‘కాంత’ ట్రైలర్ రివ్యూ.. ఇంత బోరింగ్..గా ఉందేంటి?

DC Movie: ‘DC’ టైటిల్ టీజర్… వేశ్య వద్దకు వెళ్తున్న లోకేష్ కనగరాజ్..మామూలు బోల్డ్ కాదు!

Biker Glimpse: ‘బైకర్’ గ్లింప్స్ రివ్యూ.. ఇలాంటి కంటెంట్ తో ‘అఖండ 2’ కి పోటీనా?

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Jatadhara Trailer: ‘జటాధర’ ట్రైలర్ రివ్యూ.. సుధీర్ బాబుకి హిట్టు పడేలా ఉంది!

SYG Asura Aagamana Movie Glimpse: ‘SYG'(సంబరాల యేటి గట్టు) గ్లింప్స్ రివ్యూ!

trending news

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

5 hours ago
Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

15 hours ago
Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

17 hours ago
The Girl Friend Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

17 hours ago
Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

20 hours ago

latest news

Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

4 mins ago
Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

18 mins ago
Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

32 mins ago
Re-Release: 15 రోజులు పదికిపైగా రీరిలీజ్‌లు.. ఓవర్‌ డోస్‌ అవ్వడం లేదా?

39 mins ago
Tollywood: సంక్రాంతిలో పొడువైన తెలుగు టైటిల్స్.. రీజనేంటే?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version