Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆమె ఆకు అడ్డుపెట్టుకొంటే.. ఆయన మొక్కను అడ్డుపెట్టుకొన్నాడు

ఆమె ఆకు అడ్డుపెట్టుకొంటే.. ఆయన మొక్కను అడ్డుపెట్టుకొన్నాడు

  • July 22, 2020 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆమె ఆకు అడ్డుపెట్టుకొంటే.. ఆయన మొక్కను అడ్డుపెట్టుకొన్నాడు

“భరత్ అనే నేను, వినయ విధేయ రామ” చిత్రాల ద్వారా టాలీవుడ్ కు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఆ తర్వాత తెలుగు సినిమాలేమీ సైన్ చేయకపోయినా.. ఆమె ఫోటోషూట్ లు మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే నిలిచాయి. ముఖ్యంగా కైరా అద్వాని బాలీవుడ్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని ఆధ్వర్యంలో చేయించుకున్న అర్ధ నగ్న ఫోటోషూట్ మాత్రం ఇంటర్నెట్ ను ఒక ఊపు ఊపింది. ఇప్పుడు అదే ఫోటోషూట్ తరహాలో బాలీవుడ్ న‌టుడు‌, మోడల్ మిలింద్ సోమన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా మిలింద్ సోమ‌న్ షేర్ చేసిన ఒక ఫొటో అభిమానుల మ‌ధ్య చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వారు ఈ ఫొటోపై ప‌లు ర‌కాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. మిలింద్ సోమన్ తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వెంట‌నే దీనికి అనూహ్య‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ఫొటోలో మిలింద్ త‌న ఛాతీపై ఎటువంటి ఆచ్ఛాద‌న లేకుండా ఆకుప‌చ్చ‌ని మొక్క‌ల మాటున నిలుచున్నారు. కాగా 2020 డబ్బూ రత్నానీ క్యాలెండర్‌లో హీరోయిన్ కియారా అద్వానీ కూడా ఇటువంటి ఫోటోలోనే క‌నిపించారు.

ఇప్పుడు నెటిజ‌న్లు ఆ ఫొటోలో క‌నిపిస్తున్న‌ కియారాతో మిలింద్‌ను పోలుస్తున్నారు. సాధారణంగా అమ్మాయిలు, అమ్మాయిల ఫోటోషూట్స్ ను కాపీ కొడుతుంటారు. కానీ విచిత్రంగా ఒక హీరో మరో హీరోయిన్ ఫోటోషూట్ ను కాపీ కొట్టడం చర్చనీయాంశం అయ్యింది.

1

Actress Kiara Advani Stunning Pose1

2

Kiara Advani latest Photoshoot Stills (1)

3

Kiara Advani latest Photoshoot Stills (2)

4

Kiara Advani latest Photoshoot Stills (3)

5

Kiara Advani latest Photoshoot Stills (4)

6

Kiara Advani latest Photoshoot Stills (5)

7

Kiara Advani latest Photoshoot Stills (6)

8

Kiara Advani latest Photoshoot Stills (7)

9

Kiara Advani latest Photoshoot Stills (8)

10

Kiara Advani latest Photoshoot Stills (9)

11

Kiara Advani latest Photoshoot Stills (10)

12

kiara-advani-glamourous-photoshoot2

13

kiara-advani-stunning-stills1

14

kiara-advani-stunning-stills13

15

kiara-advani-stunning-stills11

16

kiara-advani-stunning-stills12

17

kiara-advani-stunning-stills10

18

kiara-advani-latest-photoshoot4

19

kiara-advani-glamourous-photoshoot4

20

kiara-advani-at-hello2

21

kiara-advani-stunning-stills5

22

kiara-advani-latest-photoshoot2

23

kiara-advani-glamourous-photoshoot3

24

kiara-advani-at-hello1

25

kiara-advani-stunning-stills2

26

iara-advani-latest-photoshoot1

27

kiara-advani-new-still-cresting-new-sensation1
Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dabu ratnani
  • #Kiara Adwani
  • #Millindh Soman Share
  • #Star anchor

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

Mission Impossible 8: మిషన్ ఇంపాజిబుల్ 8 – ఇండియాలో ఓపెనింగ్స్ గట్టిగానే..!

Mission Impossible 8: మిషన్ ఇంపాజిబుల్ 8 – ఇండియాలో ఓపెనింగ్స్ గట్టిగానే..!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

7 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

7 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

9 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

22 hours ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

22 hours ago

latest news

Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

5 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. హాస్య నటుడు కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. హాస్య నటుడు కన్నుమూత!

5 hours ago
Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

6 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఈసారి ప్లాన్ ఏమిటంటే?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఈసారి ప్లాన్ ఏమిటంటే?

7 hours ago
Mamitha Baiju: ప్రేమలు హీరోయిన్‌కు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్స్!

Mamitha Baiju: ప్రేమలు హీరోయిన్‌కు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్స్!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version