Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఐశ్వర్య రాజేష్ ను ఏడిపించిన స్టార్ డైరెక్టర్..!

ఐశ్వర్య రాజేష్ ను ఏడిపించిన స్టార్ డైరెక్టర్..!

  • May 26, 2020 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఐశ్వర్య రాజేష్ ను ఏడిపించిన స్టార్ డైరెక్టర్..!

రాజేంద్ర ప్రసాద్, సీనియర్ హీరోయిన్ ఈశ్వరి రావు లు జంటగా నటించిన ‘రాంబంటు’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఐశ్వర్య రాజేష్. ఆ చిత్రంలో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.ప్రముఖ సీనియర్ కమెడియన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన శ్రీలక్ష్మికి ఈమె దగ్గర బంధువు. తరువాత ఆమె తమిళ్ సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది. ఇక మళ్ళీ ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ ఏడాది వచ్చిన విజయ్ దేవరకొండ .. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో కూడా ఈమె కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాకి ఏమైనా హైలెట్ ఉందా అంటే.. అది ఐశ్వర్య రాజేష్ చేసిన సువర్ణ పాత్ర అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. మీటూ అంటూ ఎంతో మంది నటీమణులు.. వారు ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా ఐశ్వర్య రాజేష్ కూడా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వెల్లడించి అందరినీ షాక్ కు గురిచేసింది.

Star director sensational comments on actress Aishwarya Rajesh1

ఈమె మాట్లాడుతూ.. ” సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నా కెరీర్ ఆరంభంలో నేను కూడా లైంగిక వేధింపులను అలాగే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. నేను నల్లగా ఉన్నాను అని చాలా మంది హేళన చేసేవారు. నేను హీరోయిన్ మెటీరియల్ కాదని.. కనీసం కమెడియన్ పక్కన కూడా నేను సెట్ అవ్వనని ఓ స్టార్ డైరెక్టర్ అవమానించాడు. కానీ నేను అవేమీలెక్కలోకి తీసుకోలేదు.. ఎన్నో వేధింపులను ఎదుర్కొనే పైకి వచ్చాను” అంటూ ఐశ్వర్య రాజేష్ తెలిపింది.

1

Aishwarya Rajesh (1)

2

Aishwarya Rajesh (2)

3

Aishwarya Rajesh (3)

4

Aishwarya Rajesh (4)

5

Aishwarya Rajesh (5)

6

Aishwarya Rajesh (6)

7

8

Aishwarya Rajesh

9

Aishwarya Rajesh 9

10

Aishwarya Rajesh 10

11

Aishwarya Rajesh 11

12

Aishwarya Rajesh 12

13

Aishwarya Rajesh 13

14

Aishwarya Rajesh 14

15

Aishwarya Rajesh 15

16

Aishwarya Rajesh 16

17

Aishwarya Rajesh 17

18

Aishwarya Rajesh 18

19

Aishwarya Rajesh 19

20

Aishwarya Rajesh 20

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Aishwarya Rajesh
  • #Actress Aishwarya Rajesh
  • #Aishwarya Rajesh
  • #Metoo

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

18 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

9 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

13 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

14 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

15 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version