Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Akshara Haasan: అక్షర హాసన్ ప్రేమించానని మోసం చేసిన స్టార్ హీరో..!

Akshara Haasan: అక్షర హాసన్ ప్రేమించానని మోసం చేసిన స్టార్ హీరో..!

  • November 21, 2023 / 08:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akshara Haasan: అక్షర హాసన్ ప్రేమించానని మోసం చేసిన స్టార్ హీరో..!

కమల్ హాసన్.. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న లోకనాయకుడు. సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్. ఎన్నో చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా.. నిర్మాతగా.. టీవీ వ్యాఖ్యాత, రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు. అలాగే విలక్షణమైన పాత్రలతో కొన్ని దిగ్గజ చిత్రాలలో నటించిన ఆయన భారతీయ చిత్రసీమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. బాలీవుడ్‌లో కూడా తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్ గతేడాది విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

అయితే కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ గురించి మన తెలుగు అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు..అలాగే కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ కూడా ఇటీవల కాలంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందని మనకు తెలిసిందే..అయితే ఇప్పుడు అక్షర హాసన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా కమలహాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా ఒక హీరోతో ప్రేమాయణం నడిపి పెళ్లికి రెడీ అయిందట.

ఆ హీరో ఎవరో కాదు తనూజ్ విర్వని. అలనాటి హీరోయిన్ రతి అగ్నిహోత్రి కుమారుడే ఇతడు. తను 2013లో కోలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఓటీటీ పుణ్యమా అంటూ ఒక వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. పలు రకాల వెబ్ సిరీసుల్లో నటించారు. కెరియర్ స్టార్టింగ్ లోనే తనూజ్ అక్షర హాసన్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ప్రేమ జంట త్వరలోనే వివాహం చేసుకోబోతుందని రూమర్స్ కూడా వినిపించాయి. అంతలోనే విభేదాలు వలన వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత తనూజ్ మరో హీరోయిన్ తో ఎఫైర్ నడిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరిని కాదని తాన్య జాకబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. దీనితో అక్షర హాసన్ ను తనూజ్ మోసం చేశారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై అక్షర్ హాసన్ (Akshara Haasan) ఇంత వరకు స్పందించలేదు. చూడాలి మరి ఏమి జరిగిందో..!

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshara Haasan

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

2 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

2 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

3 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

4 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

7 hours ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

6 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

7 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

10 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

11 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version