Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోకి చుక్కలు చూపిస్తున్న స్మాల్ హీరోయిన్…

స్టార్ హీరోకి చుక్కలు చూపిస్తున్న స్మాల్ హీరోయిన్…

  • August 10, 2017 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోకి చుక్కలు చూపిస్తున్న స్మాల్ హీరోయిన్…

ఆయనో సూపర్ స్టార్ హీరో, సూపర్ హిట్ కొట్టినా-డిజాస్టర్ ఇచ్చినా ఆయన ఫ్యాన్ బేస్ చెక్కుచెదరలేదు, కథానాయకుడిగా అతడి స్టామినాను ప్రూవ్ చేసే విషయమిది. అలాంటి సూపర్ హీరోకి కూడా ఒక చిన్న వీక్ నెస్ ఉంది, అది కూడా అమ్మాయిల విషయంలో. ఆ వ్యవహారం బెడ్ రూమ్ వరకూ వెళుతుందో లేదో తెలియదు కానీ.. అమ్మాయిలతో మాట్లాడడానికి మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూప్పిస్తుంటాడు సదరు స్టార్ హీరో. అందులో భాగంగానే ఇటీవలకాలంలో ఓ చిన్న హీరోయిన్ తో పరిచయం పెంచుకొన్నాడు. ఎప్పట్లానే అమ్మడితో సరసాలు, ఫోన్లు, ఆన్లైన్ హాట్ టాక్స్ మొదలుపెట్టాడు.

మొదట్లో అమ్మడు మంచి సపోర్ట్ ఇచ్చి.. హీరోగారికి అనుగుణంగా నడుచుకొని ఆయన మెప్పుపొందింది. అంతా బానే జరుగుతుంది అనుకొంటున్న తరుణంలో అమ్మడు హీరోగారి నుండి లాభం పొందడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. తనకు వాళ్ళతో మాట్లాడి ఒక పొజిషన్ ఇప్పించమని, లేదంటే ఇప్పటివరకూ తనతో జరిపిన సరససల్లాపాలకు తగిన విధంగా కాంపన్సేట్ చేయమని దాదాపుగా బెదిరించినట్లుగా వార్నింగ్ ఇవ్వడం ప్రారంభించింది. దాంతో.. విసిగి ఆ స్టార్ హీరో అమ్మడిని దూరం పెట్టి, అమ్మాయిగారి నెంబర్ ను బ్లాక్ చేశాడట. దాంతో.. కోపోద్రిక్తురాలైన ఈ కన్యకామణి డైరెక్ట్ ఎటాక్ ప్రారంభించింది. దాంతో.. ఏం చేయాలో అర్ధం కానీ స్టార్ హీరో తలపట్టుకొన్నాడట. అయితే.. తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఆ అమ్మాయి నోరు మూయించే పనిలో ఉన్నాడు.

అయితే.. చర్చలు సత్ఫలితాన్నిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఆ స్టార్ హీరో ఈ అమ్మాయి సమస్య నుండి ఎలా బయటపడతాడో చూడాలి. హీరో ఎవరు అనేది ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి.. హీరోయిన్ ఎవరా అని బుర్ర చించేసుకొంటున్నారా.. అందుకోసం మీకో చిన్న హింట్. ఆ అమ్మడు ఓ తెలుగు హీరోయిన్, మొదట్లో మంచి సినిమాలు చేసినప్పటికీ, తర్వాత అవకాశాలు లేక-రాక చిన్నచిన్న సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Archana / Veda Sastry
  • #Telugu heroines
  • #Tollywood Heroes
  • #Tollywood heroines

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

4 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

18 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

18 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

19 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

19 hours ago

latest news

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

5 hours ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

7 hours ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

22 hours ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

1 day ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version