Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఆ హీరోయిన్ పతనాన్ని కోరుకుంటున్న స్టార్ హీరో..!

ఆ హీరోయిన్ పతనాన్ని కోరుకుంటున్న స్టార్ హీరో..!

  • July 24, 2023 / 04:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ హీరోయిన్ పతనాన్ని కోరుకుంటున్న స్టార్ హీరో..!

ప్రేమ అన్నాక కొన్నిసార్లు గెలుస్తుంది .. మరి కొన్నిసార్లు ఓడిపోతుంది .. ఇవన్నీ ఓల్డ్ డైలాగ్స్ . ప్రేమ అనేది ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది.. ఈ మధ్యకాలంలో ప్రేమ అన్నదానికి చీటింగ్ అనే పేరును కూడా పెట్టుకోచ్చారు నేటి యువత. అలా ప్రేమ అనేదాన్ని ప్రేమ అనే పదాన్ని బ్రష్టు పట్టించేశారు కొందరు ప్రేమికులు. తమ కోరికల కోసం ప్రేమ అనే పదాన్ని వాడుకుంటూ సర్వనాశనం చేసేసారు . కాగా రీసెంట్గా అలాంటి కామెంట్స్ త్రిషపై వినిపిస్తున్నాయి .

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న త్రిష కెరియర్ స్టార్టింగ్ లో ఎంతో మంది హీరోలతో ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వినిపించాయి .అయితే ఫైనల్లీ త్రిష బిజినెస్మేన్ వరుణ్ మానియన్ తో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది . ఆయనతో నిశ్చితార్థం కూడా చేసుకుంది. రేపో మాపో పెళ్లి అనగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకునేసింది. త్రిష ఇప్పటివరకు అసలు ఎందుకు వీళ్ళు నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నారనే విషయం క్లారిటీనే లేదు . అయితే సోషల్ మీడియాలో కోలీవుడ్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

త్రిష గురించి అసలు నిజం తెలుసుకునే వరుణ్ మానియన్ లాస్ట్ మూమెంట్లో పెళ్లి క్యాన్సిల్ చేశారని పలువురు అంటుంటే .. మరికొందరు త్రిష.. వరుణ్ మానియన్ నిజస్వరూపం తెలుసుకొని ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేసింది అని చెప్పుకొస్తూ ఉంటారు.అయితే వీళ్ళిద్దరూ పెళ్లి జరగకుండా క్యాన్సిల్ అయిపోయినందుకు అప్పట్లో ఓ స్టార్ (hero) హీరో ఫ్రెండ్స్ అందరికీ పిలిచి మరి పార్టీ ఇచ్చాడట . దానికి కారణం త్రిష చేతిలో ఆయన కూడా మోసపోవడమే. ఆయనతో సినిమా చేసే టైంలో త్రిష ఆయనకు చాలా క్లోజ్ అయిపోయింది .

ఎంతలా అంటే పబ్బుల్లో పార్టీలో చట్టపట్టలేసుకొని తిరిగారు . అయితే వీళ్ళ మధ్య ప్రేమ ఉంది అని జనాలు నమ్మేలోపే వీళ్లిద్దరు విడిపోయారు . దీంతో నమ్మించి మోసం చేసిన త్రిష పెళ్లి పెటాకులైన కారణంగా ఫుల్ ధూంధాం పార్టీ ఇచ్చారట ఆ స్టార్ హీరో. ఇప్పటికీ ఆ పార్టీని వాళ్ళ ఫ్రెండ్స్ మర్చిపోలేనంత హై రేంజ్ లో సెలబ్రేట్ చేశారు అంటే త్రిష లైఫ్ లో డౌన్ అవ్వడం ఆ హీరోకి ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Trisha
  • #Star Hero
  • #Trisha

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

9 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version