Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఎయిర్ పోర్ట్ అధికారులపై స్టార్ హీరో ఫైర్!

ఎయిర్ పోర్ట్ అధికారులపై స్టార్ హీరో ఫైర్!

  • December 28, 2022 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎయిర్ పోర్ట్ అధికారులపై స్టార్ హీరో ఫైర్!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు సిద్ధార్థ్. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఆ తరువాత వరుసగా లవ్ స్టోరీస్ లో నటిస్తూ.. హిట్టు మీద హిట్టు అందుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు తగ్గించినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. రీసెంట్ గా తన తల్లిదండ్రులకు మధురై ఎయిర్ పోర్ట్ లో ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించారు సిద్ధార్థ్.

సోషల్ మీడియాలో సిద్ధార్థ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన తల్లిదండ్రులతో కలిసి సిద్ధార్థ్ మధురై ఎయిర్ పోర్ట్ లో విమానం దిగి బయటకు వస్తుండగా.. తనను అక్కడి సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారని చెప్పారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు తమను ఇబ్బంది పెట్టారని చెప్పారు. తన తల్లిదండ్రుల జేబులు, సంచుల్లో సొమ్ముని తీయాలని డిమాండ్ చేశారని.. హిందీలో మాట్లాడుతూ అసహనానికి గురి చేశారని వాపోయారు. ఇంగ్లీష్ లో మాట్లాడాలని కోరినప్పటికీ..

పట్టించుకోకుండా పదే పదే హిందీలో మాట్లాడి ఇండియాలో ఇంతే అని అన్నారని చెప్పుకొచ్చారు. తమకు ఎదురైన పరిస్థితిపై విమానాశ్రయంలో పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. నటుడు సిద్ధార్థ్ తరచూ ఏదొక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఆయన చేసే వ్యాఖ్యలు దుమారం రేపుతూ ఉంటాయి.

Siddarth

ఇక ఆయన కెరీర్ విషయానికొస్తే.. తెలుగులో ఆయన చివరిగా ‘మహాసముద్రం’ సినిమాలో కనిపించారు. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్2’ సినిమాలో నటిస్తున్నారని సమాచారం. కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో సిద్ధార్థ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ తప్ప ఆయన చేతిలో మరో సినిమా లేదు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Siddharth
  • #Hero Siddharth
  • #Siddharth

Also Read

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

related news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

trending news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

6 mins ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

12 mins ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

13 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

14 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

22 hours ago

latest news

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

21 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

23 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

1 day ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version