Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఫ్యాన్‌ ఫోన్‌ లాక్కొని జేబులో పెట్టుకున్న స్టార్‌ హీరో.. ఏమైందంటే?

ఫ్యాన్‌ ఫోన్‌ లాక్కొని జేబులో పెట్టుకున్న స్టార్‌ హీరో.. ఏమైందంటే?

  • February 24, 2025 / 05:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్యాన్‌ ఫోన్‌ లాక్కొని జేబులో పెట్టుకున్న స్టార్‌ హీరో.. ఏమైందంటే?

అభిమాన హీరో కనిపించగానే.. ఆ రోజుల్లో షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి ట్రై చేసేవారు. అభిమాన హీరో అనే కాదు, హీరో ఎవరు కనిపించినా అలానే చేసేవారు. హీరోయిన్లు అయితే ఇంకానూ. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమా జనాలు బయట కనిపించగానే ఠక్కున మొబైల్‌ చేతిలోకి వచ్చేస్తోంది. ఫొటోలు, వీడియోలు తీసేస్తున్నారు. వాటిని ఫ్యాన్స్‌ గ్రూపులో, స్నాప్‌చాట్‌లో, వాట్సప్‌ స్టేటస్‌లలో పెట్టేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా అవతలి నటుడు / నటి ఎంత ఇబ్బందిపడతారో గమనించారా?

Unni Mukundan

Unni Mukundan video gone viral

సెల్ఫీ కోసమో, ఫొటో కోసం వచ్చే ఫ్యాన్స్‌ను చూసి కొంతమంది హీరోలు కొన్నిసార్లు చికాకు పడుతుంటారు. దానికి వాళ్లకు ఏవో కారణాలు ఉండొచ్చు. అయితే ప్రముఖ మలయాళ నటుడు రీసెంట్‌గా ‘మార్కో’తో (Marco) బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన ఉన్ని ముకుందన్‌ (Unni Mukundan) చేసిన ఓ పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కోసం ఆయన ముఖాన మొబైల్‌ పెట్టిన ఓ వ్యక్తి చేతుల్లోంచి సెల్‌ఫోన్‌ లాక్కొని పాకెట్‌లో పెట్టుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆసుపత్రి బెడ్‌ మీద పవన్‌ కల్యాణ్‌.. ఇంకా నయం కాలేదా?
  • 2 SSMB29: రాజమౌళి సిద్ధమే.. గెట్ రెడీ!
  • 3 'ఓదెల 2' టీజర్.... తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

ఆ తర్వాత ఆయనకు ఇచ్చేశారు. ఇక్కడ ఇచ్చేశారు అనే కంటే ఆ వ్యక్తే లాక్కున్నాడు అంటే కరెక్ట్‌. ఈ వీడియో చూసిన నెటిజన్లు అలా ఎలా లాక్కుంటారు అని అంటుంటే.. అలా ఎలా ముఖాన మొబైల్‌ పెడతారు అని మరికొందరు అనుకుంటున్నారు. రెండు వైపులా తప్పుంది అనే చర్చించుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇదేదో కావాలని చేసిన వీడియోలా ఉంది అని అనుమానిస్తున్నారు.

ఎందుకంటే హీరో పాకెట్‌లో ఫోన్‌ని తిరిగి ఇవ్వడం కాకుండా ఆయనే లాగేసుకున్నాడు. మామూలుగా ఇలా ఎవరూ చేయరు. ఒకవేళ హీరో అలా వదిలేసి ఉంటే ఏమీ చేయలేం. అయితే ఉన్ని ముకుందన్‌ (Unni Mukundan) బయట ఇలా కాస్త యారగెంట్‌గానే ఉంటారు అని మాలీవుడ్‌ అభిమానులు కామెంట్లలో చెబుతున్న మాట. మరి ఆ వీడియోలో జరిగింది నిజమేనా? ఆయనే చెప్పాలి. లేదంటే టీమ్‌ అయినా రియాక్ట్‌ అవ్వాలి.

pic.twitter.com/PINcVRBaCH

— Southwood (@Southwoodoffl) February 22, 2025

సల్మాన్‌ ఖాన్‌ సినిమా లేట్‌.. ఈ తెలుగు యువ హీరోకి కలిసొస్తుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Marco
  • #Unni Mukundan

Also Read

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

related news

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

trending news

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

24 mins ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

21 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

22 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

23 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

1 day ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 days ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version