Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Odela 2 Teaser Review: ‘ఓదెల 2’ టీజర్…. తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

Odela 2 Teaser Review: ‘ఓదెల 2’ టీజర్…. తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

  • February 22, 2025 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Odela 2 Teaser Review: ‘ఓదెల 2’ టీజర్…. తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

2022 లో ఓటీటీలో సైలెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ హిట్ గా నిలిచింది ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station). హెబ్బా పటేల్ (Hebah Patel), వశిష్ట సింహా (Vasishta N. Simha).. ఇందులో జంటగా నటించారు. సాయి రోనాక్ (Sai Ronak), పూజిత పొన్నాడ (Poojita Ponnada)  వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. అశోక్ తేజ (Ashok Teja) దీనికి దర్శకుడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఊర్లో చాకలిగా పనిచేసే రాధా తన భర్త తిరుపతితో కలిసి నివసిస్తూంటుంది. కానీ ఆమె భర్తకు రాధ.. సుఖం ఇవ్వదు. ‘బాగా చదువుకుంటున్న తనని..

Odela 2 Teaser Review:

నీ లాంటి పనికిరాని వాడికి ఇచ్చి పెళ్లి చేశారు’ అనేది ఆమె అభిప్రాయం. అలాగే తిరుపతికి ఏదో ఒక వంక పెడుతూనే ఉంటుంది. అందువల్ల ఆమెతో అతను సరిగ్గా కాపురం చేయలేడు. దీంతో అతను సంసారానికి పనిచేయడు అని ఆమె ఫిక్స్ అవుతుంది. దీంతో మనోవేదనకు గురైన తిరుపతి.. ఆ ఊర్లో ఆడవాళ్ళని చెరుపుతూ.. వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఒక మృగంలా మారిపోతాడు. చివరి వరకు ఈ విషయం రాధకి తెలీదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 1500 వందల సినిమాలు చేసేశాడు, ఏమైనా చెప్తాడు: బ్రహ్మాజీ
  • 2 ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!
  • 3 షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

ఆ తర్వాత విషయం తెలుసుకున్న రాధ.. తిరుపతిని నరికి చంపేస్తుంది. అక్కడితో ఆ సినిమా కథ అయిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ చనిపోయిన తిరుపతి ‘అరుంధతి’ లో పశుపతిలా ప్రేతాత్మగా మారి ఆ ఊరి వాళ్ళని చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు ‘ఓదెల 2’ (Odela 2) టీజర్లో చూపించారు. అయితే ఇందులో తమన్నా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఆమె శివశక్తిగా కనిపించబోతుంది.

కానీ ఆమె బ్యాక్ స్టోరీ ఏంటి? ఓదెల జనాలని తిరుపతి ఆత్మ నుండి ఎలా కాపాడింది? రాధ(హెబ్బా పటేల్) ఏమైపోయింది? అనే సస్పెన్స్ తో టీజర్ ను కట్ చేశారు. ఇందులో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంది. అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ టీజర్ కి హైలెట్ అని చెప్పొచ్చు. మీరు కూడా లేట్ చేయకుండా టీజర్ ను ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajaneesh Loknath
  • #Ashok Teja
  • #Odela 2
  • #sampath nandi
  • #Tamannah Bhatia

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

1 hour ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

1 hour ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

3 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

9 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

1 day ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version