Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఈ స్టార్‌ల పిల్లలకు ఆ స్టార్లంటే ఇష్టమట!

ఈ స్టార్‌ల పిల్లలకు ఆ స్టార్లంటే ఇష్టమట!

  • May 23, 2022 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ స్టార్‌ల పిల్లలకు ఆ స్టార్లంటే ఇష్టమట!

హీరోకి కొడుకు అంటే ఆ అబ్బాయికి తండ్రే ఫేవరెట్‌ యాక్టర్‌ అవ్వాలని ఏమైనా రూల్‌ ఉందా? అలాంటిదేం లేదు కదా. అలా మన టాలీవుడ్‌లో చాలామంది హీరోల కొడుకులకు ఇతర హీరోలు ఇష్టం. గతంలో వివిధ సందర్భాల్లో తమ అభిమాన హీరో గురించి చెప్పుకొచ్చారు. అలా కొంతమంది స్టార్‌ హీరోలు, కుర్ర హీరోల పిల్లలకు నచ్చే హీరోలు ఎవరు, ఎందుకో చూద్దాం!

* అకీరా నందన్‌కి ఇప్పటికే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వచ్చేసింది. అయితే తను మాత్రం అడివి శేష్‌కి ఫ్యాన్‌ అట. ‘ఎవరు’ చూసి అడివి శేష్‌కు అభిమానిగా మారిపోయాడట అకీరా. అతడిని కలిసి తన అభిమానాన్నీ చాటుకున్నాడు మరి. ఆ మధ్య ఈ మేరకు అకీరా తల్లి రేణు దేశాయ్‌ ఓ పోస్ట్‌ కూడా పెట్టారు.

* మహేశ్‌బాబు కూతురు సితారకు ఆలియా భట్‌ అంటే చాలా ఇష్టమట. ఆమె ప్రతి సినిమానీ చూస్తుందట. గతంలో ఓసారి మహేశ్‌ బాబుతోపాటు న్యూయార్క్‌ వెళ్లిన సితార.. అక్కడ ఆలియా భట్‌ ఉందని తెలుసుకుని వెళ్లి కలిసిందట. ఈ క్రమంలో తన అభిమానాన్ని కూడా చాటుకుందట. ఈ విషయాన్ని నమ్రత ఓసారి చెప్పారు.

* తారక్‌ తనయుడు అభయ్‌రామ్‌కి ‘బిజినెస్‌మేన్‌’ సినిమా అంటే చాలా ఇష్టమట. ఆ సినిమాలో ఇంట్లో చాలాసార్లు చూశాడట, చూస్తూనే ఉన్నాడట. ఆ సినిమా అనే కాదు, మహేష్‌ సినిమాలంటే చాలా ఇష్టమట. అంతేకాదు ఇంట్లో మహేశ్‌లా యాక్టింగ్‌ చేస్తూ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తుంటాడట అభయ్‌ రామ్‌.

* యాక్షన్‌ సినిమాల్ని బాగా చూడటం… అల్లు అయాన్‌కు బాగా అలవాట. ఈ క్రమంలో బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌కి వీరాభిమాని అయిపోయాడట. అంతేకాదు టైగర్‌కి ‘టైగర్‌ స్క్వాష్‌’ అని ముద్దుగా పేరు పెట్టాడట. ఇంట్లో తనను అలానే పిలవమంటున్నాడట. టైగర్‌ కండల్నీ, షూటింగ్‌లో చేసే ఫైట్లను దగ్గరగా చూడాలనేది అయాన్‌ కోరికట.

* రవితేజ కొడుకు మహాధన్‌కి హీరో విజయ్‌ దేవరకొండ అంటే చాలా ఇష్టమట. అందుకే ఈ మధ్య తన స్నేహితులతో కలసి విజయ్‌ని కలిశాడట మహాధన్‌. విజయ్‌ సొంత ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘రౌడీ’ టీషర్టు ధరించి మహాధన్‌ కూడా పబ్లిసిటీలో భాగమయ్యాడు. తన అభిమానాన్ని అలా చాటుకున్నాడు మహాధన్‌.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhay Ram
  • #Akira
  • #Allu Ayan
  • #Mahadhan
  • #sitara

Also Read

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

related news

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

trending news

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

45 mins ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

3 hours ago
Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

3 hours ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

21 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

22 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

24 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

1 day ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version