Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

  • June 27, 2025 / 10:32 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

“చాలా మంది మగవాళ్ళు తమకు కాబోయే భార్య వర్జిన్ గా రావాలని ఆశిస్తారు. వర్జినిటీ ఒక్క రాత్రిలోనే పోతుంది. దానికి ప్రాముఖ్యత ఇవ్వడం కరెక్ట్. మీకు వచ్చే భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోగలగాలి. మంచైనా, చెడైనా ఒకరి మొహం పై కనిపించదు. ఒక అబ్బాయిని నమ్మిన అమ్మాయి ఏదైనా చేసేస్తుంది.

Priyanka Chopra

కానీ అలా కలిసిన ప్రతి జంట.. పెళ్లి పీటలు ఎక్కుతుంది అని చెప్పలేం. అందుకు అదృష్టం కూడా కలిసి రావాలి. అది కుదరకపోతే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. వేరే ఆప్షన్ లేదు. అందుకే మీరు వర్జినిటీ గురించి ఆలోచించకూడదు” అంటూ మొన్నటికి మొన్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వాయిస్ క్లిప్ ఒకటి వైరల్ అయ్యింది.

apriyankah chopra reacts on recent comments2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో
  • 2 Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!
  • 3 Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

దీంతో దాన్ని ఆధారం చేసుకుని చాలా న్యూస్..లు వచ్చాయి. అయితే ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు ఆ అంశంపై మరోసారి స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ ‘వర్జిన్ వైఫ్’ అంటూ నా పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కామెంట్స్ నేను చేసినవి కాదు. నా పేరుపై ఆన్లైన్లో ట్రెండ్ అయిన ప్రతీదీ నిజం కాదు.

A shocking twist in Priyanka Chopra role in SSMB29 movie

నా అధికారిక ఖాతా ద్వారా నేను చెప్పాలనుకునేది చెబుతాను. అది నా వాయిస్ కాదు. దయచేసి సోర్స్ చెక్ చేయండి’ అంటూ విన్నవించుకుంది ప్రియాంక చోప్రా (Priyanka Chopra) . ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyanka Chopra
  • #Rajamouli

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

22 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

19 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

21 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

23 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

24 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version