Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

  • June 26, 2025 / 12:41 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

రాబోయే 3 నెలల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు అంటే ‘కన్నప్ప’ (Kannappa) ‘వార్ 2’ (War 2) ‘కూలీ’ (Coolie)..! ఇవి రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ కాకముందే బుక్‌మైషో లో రచ్చ చేశాయి. టికెట్లు ఓపెన్ కాకుండానే లక్షల్లో ఇంట్రెస్టులు చూపిస్తున్నారంటే, ఈ సినిమాల స్టామినా, స్టార్ల మ్యాజిక్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వీటిలో ‘కన్నప్ప’ (Kannappa) కి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం విశేషంగా చెప్పుకోవాలి.

Kannappa

ఈ మైథలాజికల్ డ్రామాకి బుక్‌మైషోలో ఏకంగా 190K ఇంట్రెస్టులు నమోదయ్యాయి. ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) డైరెక్షన్‌లో, శివుని పరమభక్తుడి అన్‌టోల్డ్ స్టోరీ గా ఇది రూపొందింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రుద్రగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) కీలక పాత్రల్లో నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆధ్యాత్మిక నేపథ్యం, స్టార్ కాస్టింగ్, గ్రాండియర్ విజువల్స్ ఈ సినిమాను 2025 కి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా నిలిపాయి.

kannappa movie openigs more than war2 and coliee3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!
  • 2 Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!
  • 3 Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

మరోపక్క 2019 లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘వార్’ కి సీక్వెల్‌గా రూపొందింది ‘వార్ 2’ (War 2). హృతిక్ రోషన్ (Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్‌ (Jr. NTR) ప్రధాన పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ 150K ఇంట్రెస్టులతో దుమ్ము లేపింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో, హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ ఫేస్-ఆఫ్ అంటేనే గూస్‌బంప్స్ గ్యారెంటీ. ఇక తలైవా రజినీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) మూడో స్థానంలో నిలిచింది.

Manchu Vishnu Reveals why Rajinikanth missed Kannappa cameo

లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా, 79K ఇంట్రెస్టులతో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 14న రిలీజ్ కానున్న ఈ సినిమాలో, రజినీకాంత్-లోకేష్‌ల ఫస్ట్ టైమ్ కాంబినేషన్ కావడం విశేషం. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌ లో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) కంప్లీట్ విలన్ గా నటించడం కూడా ఓ అట్రాక్షన్ అని చెప్పాలి. మొత్తానికి ఈ 3 క్రేజీ సినిమాల్లో ఊహించని విధంగా ‘వార్ 2’ ‘కూలీ’ ని వెనక్కి నెట్టి ‘కన్నప్ప’ (Kannappa) టాప్ ప్లేస్ ను దక్కించుకోవడం విశేషంగానే చెప్పుకోవాలి.

అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #Lokesh Kanagaraj
  • #Mohanlal
  • #nagarjuna
  • #Prabhas

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

6 mins ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

12 mins ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

16 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

20 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version