Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

  • June 26, 2025 / 02:54 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

[Click Here For Detailed Review]

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది ‘కన్నప్ప’ (Kannappa). మంచు విష్ణు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు దీనికి కథకుడిగా కూడా వ్యవహరించాడు. అలాగే ప్రధాన పాత్ర పోషించాడు.ఈ సినిమాలో విష్ణు తండ్రి.. సీనియర్ స్టార్ నటుడు మోహన్ బాబు (Mohan Babu), అలాగే విష్ణు కొడుకు అవరం భక్త మంచు, కూతుళ్లు అరియానా-వివియానా వంటి వారు కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు.

Kannappa

మంచు విష్ణు (Manchu Vishnu) భార్య విరానికా రెడ్డి కూడా ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. ఈ సినిమా కథ పై విష్ణు 8 ఏళ్ళు వర్క్ చేశాడు. ఇప్పటి జెనరేషన్ కి ‘కన్నప్ప’ (Kannappa) కథ చెప్పాలంటే.. అందులో హైలెట్స్ ఏంటి, ఇప్పటి ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏంటి.. వంటి అంశాలపై చాలా మంది రైటర్లతో కూర్చుని విష్ణు వర్క్ చేయడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్టుని దాదాపు 3 ఏళ్ళ పాటు కష్టపడి తీశాడు. ఎడతెగకుండా ప్రమోషన్ చేశాడు.

Kannappa Movie Trailer Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!
  • 2 Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!
  • 3 Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

ఫైనల్ గా(జూన్ 27న) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితులకి, పెద్దలకి సినిమాని చూపించాడు దిల్ రాజు (Dil Raju). ప్రసాద్ ల్యాబ్స్ లో బ్యాక్ టు బ్యాక్ స్పెషల్ షోలు వేశారు. 3 గంటల సినిమా కాబట్టి… వారికి స్పెషల్ గా భోజనాలు ఏర్పాట్లు చేసి మరీ షోలు వేశాడు. ఇక ‘కన్నప్ప’ (Kannappa) చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్లాక్ వర్కౌట్ అయ్యాయట. హీరోయిన్ ప్రీతి ముకుందన్ గ్లామర్ కూడా యూత్ ని ఆకర్షించే విధంగా ఉంటుందట.

Kannappa Movie Teaser Review

ఇక సెకండాఫ్ లో పావుగంట తర్వాత ప్రభాస్ (Prabhas) ఎంట్రీ ఉంటుందట. అది అందరినీ కథలోకి తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడుతుందని, ప్రభాస్ నడక, ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగున్నాయని, దైవత్వం ఉట్టిపడేలా ఉన్నాయని అంటున్నారు.40 నిమిషాల పాటు ఈ పాత్ర ఉంటుందట. మోహన్ లాల్ పాత్ర కూడా మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని అంటున్నారు. మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

 స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Prabhas

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

17 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

19 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

22 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version