Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ పై స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్..!

Mahesh Babu: మహేష్ పై స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్..!

  • June 21, 2022 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ పై స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. ఈ ప్రాజెక్టు పై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ వాటిలో నిజం లేదు. జూలై 2 వ వారం నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే రాలేదు.

‘అతడు’ చిత్రం డీసెంట్ హిట్ అనిపించుకోగా, ‘ఖలేజా’ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. విషయంలోకి వెళ్తే.. ‘ఒక్కడు’ నిర్మాత ఎం.ఎస్.రాజు.. ‘అతడు’ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ గతంలో ప్రచారం జరిగింది. ‘హరే రామ హరే కృష్ణ’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేస్తూ ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించారు.

MS Raju’s upcoming directorial titled ‘7 Days 6 Nights’

కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇటీవల ఎం.ఎస్.రాజు ని ఈ విషయమై ప్రశ్నించగా ‘ ‘ఒక్కడు’ తర్వాత ఒకరిద్దరు డైరెక్టర్లు వచ్చి మహేష్ కోసం కథలు వినిపించారు. కానీ అవి మహేష్ ఇమేజ్ కు సరిపోవేమో, కాదని చేస్తే ‘ఒక్కడు’ సినిమాకి ఉన్న మంచి పేరును కూడా చెడగొట్టినట్లు అవుతుందేమో అనే భయంతో మహేష్ తో ఇంకో సినిమా చేయలేకపోయాను’ అంటూ ఎం.ఎస్.రాజు చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో ‘ఒక్కడు’ తో మహేష్ ఇమేజ్ పెరిగింది అంటే నేను ఏకీభవించను అని… అతను ‘రాజకుమారుడు’ తోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారని.. అతనితో చేస్తే ‘ఒక్కడు’ సినిమా బాగుంటుంది అనే ఉద్దేశం పైనే మేము అతన్ని ఎంపిక చేసుకున్నామని… ‘ఒక్కడు’ మహేష్ స్టార్ డంని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళిందే తప్ప.. ఆ సినిమా వల్లే అతను స్టార్ అయ్యాడు అనడం తప్పు అని ఎం.ఎస్.రాజు చెప్పుకొచ్చారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athadu
  • #mahesh
  • #Mahesh Babu
  • #MS Raju

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

21 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

20 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

24 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version