Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Samantha: కొడుకు కోసం సమంతకు 6 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్?

Samantha: కొడుకు కోసం సమంతకు 6 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్?

  • December 5, 2023 / 07:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: కొడుకు కోసం సమంతకు 6 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్?

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోలు అందరు సరసన నటిస్తూ ఓ వెలుగు వెలిగారు . ప్రస్తుతం ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరమయ్యారు. అయితే తాజాగా సమంతకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సరసన నటిస్తున్నటువంటి ఈమె కొత్త హీరోకి కూడా ఛాన్స్ ఇవ్వడంతో అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు.

అల్లుడు శీను సినిమాలో బెల్లంకొండ సురేష్ కుమారుడు సాయి శ్రీనివాస్ హీరోగా ఇండస్ట్రీకి లాంచ్ అవుతున్నటువంటి సినిమాలో ఈమె హీరోయిన్గా నటించారు .దీంతో అందరూ కూడా అప్పట్లో ఆశ్చర్యపోయారు. స్టార్ హీరోల సినిమాలలో నటించే సమంత ఇలా కొత్త హీరోకి ఛాన్స్ ఇవ్వడం ఏంటి అంటూ కూడా సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఈమె అల్లుడు శీను సినిమాలో నటించడానికి ఓ బలమైన కారణం ఉంది అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నటువంటి బెల్లంకొండ సురేష్ తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించారు. అయితే స్టార్ హీరోయిన్ అయితే తన కొడుకుకి మంచి పేరు వస్తుందని భావించి ఈయన సమంతని అప్రోచ్ అయ్యారట. అయితే సమంత కొత్త హీరో అంటూ కాస్త ఆలోచించారు కానీ బెల్లంకొండ సురేష్ మాత్రం ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారట.

తన కొడుకు సినిమాలో నటిస్తే కనుక రెమ్యూనరేషన్ కింద తనకు ఆరు కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లా ఇస్తానని చెప్పడం గమనార్హం. ఇలా తన కొడుకు సినిమాలో నటించడం కోసం భారీ ఆఫర్ చేయడమే కాకుండా గతంలో తాను అనారోగ్యానికి గురైనప్పుడు కూడా బెల్లంకొండ సురేష్ బాగా హెల్ప్ చేయడంతోనే సమంత ఈ సినిమాలో నటించడానికి కాదనలేకపోయారట. ఇక ఈ సినిమాలో నటించినందుకు ఈమెకు రెమ్యూనరేషన్ కింద 6 కోట్ల విలువ చేసే బంగ్లా ఇచ్చారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

3 mins ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

1 hour ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

3 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

4 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

4 hours ago

latest news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

18 mins ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

27 mins ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

60 mins ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

1 hour ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version