Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Star Producer: నా భార్య అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది నిర్మాత!

Star Producer: నా భార్య అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది నిర్మాత!

  • June 28, 2023 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Producer: నా భార్య అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది నిర్మాత!

డ్రగ్స్ కేసులు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఇటు టాలీవుడ్ లో కెపి చౌదరి ప్రకంపనలు సృష్టిస్తుండగా.. అటు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా డ్రగ్స్ భూతం పట్టిపీడిస్తోంది. ఈక్రమంలోనే కన్నడ సినీ నిర్మాత చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య నమిత పత్తు పదార్థాలకు భానిస కావడంతోపాటు.. అక్రమ సబంధం కూడా నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. అది కూడా తనకు డ్రగ్స్ సరఫరా చేసే డ్రగ్స్ డీలర్ లక్ష్మీశ్ ప్రభు తో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆయన ఆరోపించారు.

అంతే కాదు.. వారిపై బెంగళూరులోని చెన్నమ్మనకేరే అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కన్నడ సినిమాలు నిర్మిస్తూ…పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న టి చంద్రశేఖర్.. రెండేళ్ల క్రితం నమితను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులోని బనశంకరి సెకండ్ స్టేజ్ లో వారు నివాసం ఉంటున్నారు. అయితే తన భార్య మత్తు పదార్థాలకు అలవాటు పడిందని. ఎన్నిసార్లు వద్దని వారించినా.. నిదానంగా చెప్పినా వినలేదన్నారు (Producer)  చంద్రశేఖర్.

అంతే కాదు తన కు డ్రగ్స్ సరఫరా చేసే లక్ష్మీశ్ ప్రభుతో అక్రమ సంబంధం పెట్టుకుందని. ఓసారి ఇంట్లో రెడ్ హ్యండెడ్ గా ఇద్దరు దొరికిపోయారన్నారు. మరి ఇదేంటంని ప్రశ్నించినప్పుడు తనపై దాడి చేశారన్నారు చంద్రశేఖర్. కాగా తన భర్త తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చంద్రశేఖర్ భార్య నమిత కూడా తిరిగి కంప్లైంట్ ఇచ్చింది. లక్ష్మీశ్ తనకు స్నేహితుడు మాత్రమే నని. తన స్నేహితుడితో తన భర్త కావాలనే అక్రమ సంబంధం అంటగడుతున్నాడంటోంది నమిత.

తన భర్త స్నేహితులు అరుణ్ , హేమంత్ ఇద్దరు తనపై దాడి చేశారని.. ఇంట్లో కావాలని వారే డ్రగ్స్ పెట్టి నన్ను బెదిరిస్తున్నారంటోంది. పోలీస్టేషన్ లో.. పిర్యాదు చేశారు నమిత. ఇక ఇరువైపులు.. కంప్లైంట్స్ తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Namitha
  • #Chandra Sekhar
  • #Namitha
  • #Producer KP Chowdary

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

8 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

10 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

10 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

11 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

12 hours ago

latest news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

2 days ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version