Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఓ నిర్మాత అన్ని ఫిర్యాదులు ఎందుకు ఇచ్చారు?

టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఓ నిర్మాత అన్ని ఫిర్యాదులు ఎందుకు ఇచ్చారు?

  • April 17, 2025 / 05:31 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఓ నిర్మాత అన్ని ఫిర్యాదులు ఎందుకు ఇచ్చారు?

సినిమా వాళ్లకు వచ్చే పరిశ్రమ పరమైన ఇబ్బందులు, సినిమా వాళ్ల మధ్య జరిగే ఇష్యూలను క్లియర్‌ చేయడానికి ఫిలిం ఛాంబర్‌ చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొన్ని విషయాలు అక్కడ తేలితే.. మరికొన్ని విషయాలు తేలవు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఓ నిర్మాత ఛాంబర్ మెట్లు ఎక్కారు అని చెబుతున్నారు. ఓ చిన్న సినిమాగా మొదలైన దేశం మొత్తం విడుదలై భారీ విజయం అందుకుని పాన్‌ ఇండియా నిర్మాత అనిపించుకున్న నిర్మాతే (Producer) ఆయన. ఈ మేరకు టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Producer

Niranjan Reddy went to film chamber1

సినిమా వ్యాపార వ్యవహారాలు చిత్రంగా వుంటాయి. ఇద్దరు వ్యక్తుల మీద, రెండు సంస్థల మధ్య అగ్రిమెంట్‌లు ఉంటాయి. ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది వస్తే.. చర్చలు, మీటింగ్‌లు, తీర్పులు, సయోధ్యలు లాంటివి ఉంటాయి. దీని కోసం ఛాంబర్‌కు వరుస ఫిర్యాదులు వస్తాయి. ఇలా వచ్చినవాటిలో సయోధ్యలే ఎక్కువగా ఉంటాయి అని అంటుంటారు. అయినా ఆ నిర్మాత కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఛాంబర్‌ ముందుకు వచ్చారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sarangapani Jathakam Trailer Review: ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా…!
  • 2 మార్క్‌ శంకర్‌ని కాపాడిన వారికి ప్రభుత్వం పురస్కారం.. ఎవరిచ్చారంటే?
  • 3 Odela 2 First Review: ‘పొలిమేర 2’ రేంజ్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా?

డిస్ట్రిబ్యూటర్లు వరుసగా సినిమాలు కొంటూ ఉంటారు, అన్ని సినిమాలూ విజయాలు సాధించవు. దీంతో కొనుక్కున్న వాళ్లు నష్టపోతారు. అగ్రిమెంట్ల ప్రకారం చూసుకుంటే వారికి పరిహారం ఉండదు. కానీ ఛాంబర్‌కి వస్తే వారికి పరిహారం రూపంలో న్యాయం జరుగుతుంది అని అంటుంటారు. ఇప్పుడు ఆ నిర్మాత కూడా ఇదే ఆలోచనతో వచ్చారు అని చెబుతున్నారు. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదికిపైగా ఫిర్యాదులు ఒకేసారి ఇచ్చారు అని చెబుతున్నారు.

Niranjan Reddy went to film chamber1

అంటే 12 సినిమాల విషయంలో ఆయన ఇబ్బంది పడ్డారు అని అర్థమవుతోంది. మరి ఆ నిర్మాత (Producer ) ఎవరు? ఆ సినిమాలేంటి అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఒకట్రెండు సినిమాల విషయంలో రచ్చ అయితే ఓకే.. మొత్తంగా 10కిపైగా సినిమాలు అంటే మొత్తం పరిశ్రమలో చిన్నపాటి ముసలం అయితే పుడుతుంది అని చెబుతున్నారు.

ఫహాద్‌ ఫాజిల్‌ ఓకే అన్నాడు.. సినిమా కోసమా? క్యారెక్టర్‌ కోసమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #producer

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version