Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Fahadh Faasil: ఫహాద్‌ ఫాజిల్‌ ఓకే అన్నాడు.. సినిమా కోసమా? క్యారెక్టర్‌ కోసమా?

Fahadh Faasil: ఫహాద్‌ ఫాజిల్‌ ఓకే అన్నాడు.. సినిమా కోసమా? క్యారెక్టర్‌ కోసమా?

  • April 17, 2025 / 05:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fahadh Faasil: ఫహాద్‌ ఫాజిల్‌ ఓకే అన్నాడు.. సినిమా కోసమా? క్యారెక్టర్‌ కోసమా?

ఎవరూ ఊహించని, ఆశించని పరిస్థితుల్లో భారీ హిట్‌ కొట్టడం డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌కి  (Puri Jagannadh) అలవాటు. గతంలో ఇలాంటి ఫీట్స్‌ ఆయన చాలా సందర్భాల్లో చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఫీట్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా చర్చ పెడుతూనే ఉన్నారు. దీనికి కారణం ఆయన అనౌన్స్‌ చేసిన కొత్త సినిమానే. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా పూరి జగన్నాథ్‌ సినిమా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Fahadh Faasil

Fahadh Faasil with Puri Jagannadh

ఈ చర్చ జరుగుతుండగానే మరో హీరో డిస్కషన్‌లోకి వచ్చాడు. ఆయనే ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil). అవును.. పూరి జగన్నాథ్‌తో ఫహాద్‌ ఫాజిల్‌ సినిమా అంటూ గత రెండు రోజులుగా ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూరితో ఓ సినిమా చేస్తానని ఫహాద్‌ ఫాజిల్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ వార్తల సారాంశం. అయితే హీరోగా ఆ సినిమా చేస్తారా? లేదా కీలక పాత్ర చేస్తారా అనేదే ఇక్కడ పాయింట్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sarangapani Jathakam Trailer Review: ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా…!
  • 2 మార్క్‌ శంకర్‌ని కాపాడిన వారికి ప్రభుత్వం పురస్కారం.. ఎవరిచ్చారంటే?
  • 3 Odela 2 First Review: ‘పొలిమేర 2’ రేంజ్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా?

The story behind Vijay Sethupathi, Puri Jagannadh movie

ఎందుకంటే విజయ్‌ సేతుపతి సినిమాలో ఫహాద్‌ను విలన్‌గా ఎంపిక చేశారు అనే డౌట్‌ వినిపిస్తోంది. విజయ్‌ సేతుపతి లాంటి పవర్‌ హౌస్‌కి.. ఫహాద్‌ అయితే కరెక్ట్‌ అని పూరి భావించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఫహాద్‌ ఫాజిల్ లైనప్‌లో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు హీరోగా ఫహాద్‌ నటించడం కష్టమే. కాబట్టి కీలక పాత్ర అని అనుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే టబును ఓ ముఖ్య పాత్ర కోసం తీసుకున్నారు.

Puri Jagannadh next with Vijay Sethupathi

అలాగే హీరోయిన్‌గా రాధికా ఆప్టేను (Radhika Apte) కథానాయికగా ఎంచుకున్నారు అని వార్తలొస్తున్నాయి. త్వరలో మొత్తం కాస్ట్‌ అండ్‌ క్రూను అనౌన్స్‌ చేస్తారు అని చెబుతున్నారు. ‘లైగర్‌’,(Liger)  ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) సినిమాలతో వరుస పరాజయం అందుకున్న పూరి జగన్నాథ్‌కు ఈ సినిమా చాలా కీలకం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fahadh Faasil
  • #Puri Jagannadh
  • #Tabu
  • #Vijay Sethupathi

Also Read

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

related news

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

టాలీవుడ్ హీరోలకి పెద్ద లెసన్ చెబుతున్న మలయాళ హీరోలు!

టాలీవుడ్ హీరోలకి పెద్ద లెసన్ చెబుతున్న మలయాళ హీరోలు!

పూరీ-సేతుపతి సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్?

పూరీ-సేతుపతి సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్?

trending news

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 hours ago
‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

17 hours ago
Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

19 hours ago

latest news

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

10 hours ago
Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

10 hours ago
Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

13 hours ago
Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

14 hours ago
8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version