Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » పూరీ-సేతుపతి సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్?

పూరీ-సేతుపతి సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్?

  • May 26, 2025 / 01:52 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరీ-సేతుపతి సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్?

విజయ్ సేతుపతి (Vijay Sethupathi)  నటిస్తున్న ‘బెగ్గర్’ సినిమాపై హైప్ రోజు రోజుకు మరింత పెరుగుతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఈ సినిమాను తెరకెక్కించడమే కాకుండా, పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతితో చేసిన డీల్ చాలా సైలెంట్‌గా జరగగా, ఈ సినిమా వివరాలపై పూరీ టీమ్ గట్టి నిబంధనలు పెట్టినట్టు తెలుస్తోంది. సినిమా స్క్రిప్ట్ డిఫరెంట్ గానే ఉండబోతోంది కానీ, ఇప్పుడు దీనిలో మరో ఇంట్రెస్టింగ్ అంశం బయటికి వచ్చింది.

Puri Jagannadh, Vijay Sethupathi

The story behind Vijay Sethupathi, Puri Jagannadh movie

టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరో ఈ సినిమాలో స్పెషల్ క్యామియో చేస్తున్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పూరీ జగన్నాథ్ తనకు దగ్గరగా ఉన్న హీరోలలో ఒకరిని ఈ పాత్రకు అడగనున్నట్టు సమాచారం. ఇప్పటికే పలుమార్లు పూరీ సినిమాల్లో అతిథి పాత్రలు మెప్పించిన నేపథ్యంలో, ఈసారి కూడా అలాంటి ఒక సర్‌ప్రైజ్ ఉంచే అవకాశం ఉందని టాక్. ఈ క్యామియో పాత్ర తక్కువ టైం అయినా, కథలో కీలక మలుపు తిప్పేలా డిజైన్ చేయబడ్డట్టు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

విజయ్ సేతుపతికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘ఉప్పెన’లో (Uppena) విలన్‌గా ఆయన నటన ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఇప్పుడు తెలుగు మార్కెట్‌కి మెరుగైన కనెక్ట్ కావాలంటే, ఓ స్టార్ హీరో కనీసం చిన్న పాత్ర అయినా చేస్తే సినిమా హైప్ మరో లెవెల్‌కి వెళ్తుంది. దీనికితోడు బాలీవుడ్‌కి చెందిన టబు కూడా ఇందులో భాగం కావడంతో పాన్ ఇండియా యాంగిల్ మరింత బలపడుతోంది. ప్రస్తుతం ‘బెగ్గర్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది.

Puri Jagannadh turned into slim

3 నెలల్లో సినిమాను పూర్తి చేసి, సంవత్సరం చివర్లో విడుదల చేయాలన్నది పూరీ టార్గెట్. పూరీకి ఇది కంబ్యాక్ ప్రాజెక్ట్ కావడంతో, స్క్రీన్‌ప్లే, క్యారెక్టర్స్‌లో ఎక్స్‌పెరిమెంట్ చేస్తారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ బోల్డ్ అటెంప్ట్ పూరీకి తిరిగి విజయాన్ని తీసుకురావడంలో ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

వెంకటేశ్ – త్రివిక్రమ్ కాంబో.. సేఫ్ ప్లాన్ సెట్టయ్యింది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh
  • #Tabu
  • #Vijay Sethupathi

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

13 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

14 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

15 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

1 day ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

1 day ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version