Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Venkatesh , Trivikram: వెంకటేశ్ – త్రివిక్రమ్ కాంబో.. సేఫ్ ప్లాన్ సెట్టయ్యింది!

Venkatesh , Trivikram: వెంకటేశ్ – త్రివిక్రమ్ కాంబో.. సేఫ్ ప్లాన్ సెట్టయ్యింది!

  • May 26, 2025 / 01:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh , Trivikram: వెంకటేశ్ – త్రివిక్రమ్ కాంబో.. సేఫ్ ప్లాన్ సెట్టయ్యింది!

విక్టరీ వెంకటేశ్ (Venkatesh ) ఇప్పటికీ తన స్టామినాను బాక్సాఫీస్ వద్ద రుజువు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాతో భారీ హిట్ అందుకున్న వెంకీ, తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ప్లాన్ మార్చినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వెంకటేశ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ తన మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథను రెడీ చేశారని టాక్.

Venkatesh , Trivikram:

ఇందులో వెంకటేశ్ పాత్ర మరింత ఫన్ గా ఉండబోతుందట. ఈ ప్రాజెక్ట్‌ను జూన్ 6న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ చేసే దశలో ఉందని సమాచారం. ఇక సినిమాను చాలా తక్కువ నిర్మాణం ఖర్చులో ఫినిష్ చేయనున్నారట. ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ మినీ బడ్జెట్ సినిమా ఇదే అవుతుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Rukmini Vasanth Rejected Vijay Deverakonda film for Jr NTR Project (1)

అంటే అఆ సినిమా తరువాత వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలు చేసిన మాటల మాంత్రికుడు ఈసారి సేఫ్ జోన్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే సేఫ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ విషయంలో రుక్మిణి వసంత (Rukmini Vasanth) పేరు చక్కర్లు కొడుతోంది. ‘సప్త సాగరాలు’ (Sapta Sagaralu Dhaati) చిత్రంతో గుర్తింపు పొందిన ఈ కన్నడ బ్యూటీ, వెంకటేశ్ సరసన తొలిసారి స్క్రీన్ షేర్ చేయనుందన్న ఊహాగానాలు ట్రెండ్ అవుతున్నాయి. ఇక హీరో హీరోయిన్ న్యూ కాంబినేషన్ క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి.

రొమాంటిక్ టచ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్‌ను హైలెట్ చేసేలా ఉండే కథ ఉంటుందట. త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీ (Allu Arjun)  అట్లీ  (Atlee Kumar) సినిమా పూర్తయ్యే వరకు ఏదో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే లైన్ లోకి వెంకీ ప్రాజెక్ట్ వచ్చేసింది. వెంకీ డేట్లు ఖరారవుతున్నాయి కాబట్టి, సినిమా సెట్స్‌పైకి రావడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Malliswari
  • #Rukmini Vasanth
  • #trivikram

Also Read

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

Devara: ‘కింగ్డమ్’కి ముందుగా అనుకున్న టైటిల్ అదే.. కానీ ‘దేవర’ కోసం మార్చాల్సి వచ్చింది : విజయ్ దేవరకొండ

Bangladeshi Actress: ఇండియాలో అక్రమంగా నివాసముంటున్న నటి అరెస్ట్

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

related news

Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

Athadu: ‘అతడు’ లో హీరో మహేష్ పాత్ర గురించి మురళీ మోహన్ బయటపెట్టిన ఆసక్తికర విషయాలు

Stars as lyricist: త్రివిక్రమ్ టు రామ్..సూపర్ హిట్ పాటలకి లిరిక్స్ అందించిన 10 మంది స్టార్స్ వీళ్ళే!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

trending news

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

27 mins ago
Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

3 hours ago
National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

3 hours ago
Devara: ‘కింగ్డమ్’కి ముందుగా అనుకున్న టైటిల్ అదే.. కానీ ‘దేవర’ కోసం మార్చాల్సి వచ్చింది : విజయ్ దేవరకొండ

Devara: ‘కింగ్డమ్’కి ముందుగా అనుకున్న టైటిల్ అదే.. కానీ ‘దేవర’ కోసం మార్చాల్సి వచ్చింది : విజయ్ దేవరకొండ

4 hours ago
Bangladeshi Actress: ఇండియాలో అక్రమంగా నివాసముంటున్న నటి అరెస్ట్

Bangladeshi Actress: ఇండియాలో అక్రమంగా నివాసముంటున్న నటి అరెస్ట్

5 hours ago

latest news

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

50 mins ago
Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

1 hour ago
Kingdom: విజయ్ సైలెంట్ గా ఉన్నా నెగిటివిటీ ఆగడం లేదు.. ఈసారి ఎందుకు?

8 hours ago
Kiara Advani: సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న కియారా అద్వానీ.. ఇది అస్సలు ఊహించలేదుగా..!

National Awards: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమా.. ఏకంగా 7 అవార్డులు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version