Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pushpa 2: ‘పుష్ప 2’ టీజర్‌పై స్టార్‌ రైటర్‌ కామెంట్స్‌.. చిన్న పేరే కానీ అంటూ..!

Pushpa 2: ‘పుష్ప 2’ టీజర్‌పై స్టార్‌ రైటర్‌ కామెంట్స్‌.. చిన్న పేరే కానీ అంటూ..!

  • November 25, 2024 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ‘పుష్ప 2’ టీజర్‌పై స్టార్‌ రైటర్‌ కామెంట్స్‌.. చిన్న పేరే కానీ అంటూ..!

సినిమాల రివ్యూల విషయంలో పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) స్టైలే వేరు. ఎవరూ ఊహించని విధంగా ఆయన రివ్యూలు ఉంటాయి. సినిమా వచ్చి చాలా రోజులు అయిన తర్వాతే ఆ సినిమా పంచనామా చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఇప్పుడు సినిమా ట్రైలర్‌ మీద తన అనాలసిస్‌ చెప్పారు. సినిమా టైటిల్‌ సైజ్‌, విజయం సైజు అంటూ కాస్త కొత్తగా తన అనాలసిస్‌ను వివరించారు. అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2).

Pushpa 2

డిసెంబరు 5న ఈ సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ఇటీవల సినిమా ట్రైలర్‌ను లాంచ్‌చేసింది. దానిపై ప్రముఖ సినిమా రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పెద్ద పేరు పెడితేనే సినిమాలు ఆడతాయనే రూల్‌ లేదు. చిన్న పేరు పెట్టి కూడా పెద్ద విజయాలు అందుకోవచ్చు అని ఈ సినిమా నిరూపించింది అని ‘పుష్ప’ గురించి చెప్పుకొచ్చారు. ‘పుష్ప’ సీక్వెల్‌కి ‘ది రూల్‌’ అని ఎక్స్‌టెన్షన్‌ పెట్టి హీరో ఇందులో రూల్‌ చేస్తాడని చెప్పకనే చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేను ఎవర్ని చేసుకుంటాను అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు: రష్మిక
  • 2 పేరైనా, పేమెంటైనా నిర్మాతల్ని అడిగి మరీ తీసుకోవాలి: దేవిశ్రీప్రసాద్
  • 3 'ఊ అంటావా' ని మ్యాచ్ చేయలేదు.. 'దెబ్బలు పడతయ్ రాజా'!

‘పుష్ప (Pushpa) అంటే పేరు కాదు బ్రాండు’ అని డైలాగ్‌ రాయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. పార్ట్‌ 1తో పోలిస్తే పార్ట్ 2లో ‘పుష్ప’రాజ్‌లో రాజసం ఉట్టిపడుతుందని నమ్ముతున్నాను. ఎర్ర చందనం దొంగ (హీరో) హెలికాప్టర్‌ నుండి దిగే షాట్‌తో నేరస్థులు ఎక్కడి వరకు వెళ్తున్నారనే విషయాన్ని చూపించారు. ఇక ‘శ్రీవల్లి నా పెళ్లాం.. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటాదో పపంచకానికి చూపిస్తా’ అనే గొప్ప మాటని రాయడం బాగుంది.

అలాగే ‘నాకు రావాల్సిన పైసా.. అణా అయినా అర్ధణా అయినా.. అది ఏడు కొండల మీదున్నా.. ఏడు సముద్రాలు దాటి ఉన్నా, పోయి తెచ్చుకోవడం పుష్పగాడికి అలవాటు’ అనే డైలాగ్‌తో హీరో పాత్ర చిత్రణ ఎలా ఉంటుందో చెప్పారు. పుష్ప అంటే నేషనల్‌ అనుకుంటిరా.. ఇంటర్నేషనలు అనే మాటతో ‘పుష్ప 2’తో ప్రాజెక్టు ఇంటర్‌నేషనల్‌ లెవల్‌కి వెళ్లిందని సులభంగా గుర్తు చేశారు అని ట్రైలర్‌ను ఆసక్తికరంగా విశ్లేషించారు పరుచూరి గోపాలకృష్ణ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Paruchuri Gopala Krishna
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

related news

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

7 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

15 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 days ago

latest news

Polimera 3: మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

30 mins ago
Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

1 hour ago
National Awards: నేషనల్‌ అవార్డ్స్‌పై పొలిటికల్‌ ఎఫెక్ట్‌… మొదలైన మాటల తూటాలు

2 hours ago
National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

19 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version