Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్రేక్షుకులను మెప్పించలేని వెండితెర జంటలు

ప్రేక్షుకులను మెప్పించలేని వెండితెర జంటలు

  • May 22, 2017 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేక్షుకులను మెప్పించలేని వెండితెర జంటలు

కొన్ని జంటలను చూస్తే ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉంటారు. మరికొంతమంది చూస్తే మ్యాచింగ్ కాదు అనిపిస్తుంది. వెండి తెరపైన కూడా అంతే. కొన్ని పైర్స్ ని సినిమాలో చూస్తున్నప్పడు నిజమైన ప్రేముకుల్లా కనిపిస్తారు. వారి మధ్య కెమిస్ట్రీ అంతలా వర్కవుట్ అవుతుంది. అటువంటి నటీనటులు మళ్లీ మళ్లీ నటించాలని కోరుకుంటాం. ఇక మళ్లీ కలిసి నటించకూడదు.. అని ప్రేక్షకులు భావించిన జంటలు కూడా ఉన్నాయి. అటువంటి జంటలను సినిమా చూసి బయటికి వచ్చిన వెంటనే మరిచిపోతాము. ఆ సినీ జోడీలపై ఫోకస్…

మహేష్ బాబు, సిమ్రాన్ Mahesh Babu, Simranవైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన యువరాజు సినిమాలో మహేష్ బాబుకు జంటగా సిమ్రాన్ నటించింది. అప్పట్లో సిమ్రాన్ కి మంచి ఫామ్లో ఉంది. అయినా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

పవన్ కళ్యాణ్, రాశిPawan Kalyan, Rasiపవన్ కళ్యాణ్ రెండో చిత్రం గోకులంలో సీత. ఇందులో సీతగా రాశి నటించింది. ఆ సినిమా విజయం సాధించింది. అయినా ఆ పెయిర్ మళ్ళీ వెండి తెరమీద కనిపిస్తే చూడాలని ఎవరూ కోరుకోలేదు.

బాలకృష్ణ, లయ Balakrishna, Layaనందమూరి బాలకృష్ణ పక్కన ఎంతోమంది హీరోయిన్స్ గా నటించారు. విజయశాంతి లాంటి వారు మళ్ళీ మళ్ళీ నటించారు. అయిన విజయేంద్ర ప్రసాద్ సినిమాలో హీరోయిన్ గా నటించిన లయ, బాలకృష్ణకు సూట్ కాలేదని డైరక్ట్ గా చెప్పిన వారున్నారు. వారిద్దరూ జోడీ నచ్చలేదు.

వెంకటేష్, జెనీలియా Venkatesh, Geneliaయువ హీరోలతో నటించే బబ్లీ హీరోయిన్ జెనీలియా సుబాష్ చంద్రబోస్ సినిమాలో వెంకటేష్ కి జంటగా నటించింది. ఈ జోడీకి ఎవరూ పాస్ మార్కులు కూడా వేయలేదు.

జగపతి బాబు, అనుష్క Jagapathibabu, Anushkaకుటుంబా కథా చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి జోష్ లో ఉన్న జగపతిబాబు స్వాగతం సినిమాలో అనుష్క, భూమికతో రొమాన్స్ చేశారు. అందరి పక్కన చక్కగా కుదిరిపోయే స్వీటీ జగపతి బాబు తో మాత్రం బెడిసికొట్టింది. ఈ జోడీ హిట్ పెయిర్ అనిపించుకోలేక పోయింది.

రాజశేఖర్, భూమిక Rajasekhar, bhoomikaఖుషీతో కుర్రకారుని ఓ ఊపు ఊపిన భూమిక యాంగ్రీ హీరో రాజశేఖర్ పక్కన నటించింది. నా స్టైల్ వేరు సినిమాలో ఈ జోడీ ఆడిపాడింది. కానీ ఆడియన్స్ ని అలరించలేకపోయింది. ఇద్దరి మధ్య ఏదో మ్యాజిక్ మిస్ అయింది.

సుమంత్, కాజల్ Sumanth, Kajalఅటు యువ హీరోలతో, ఇటు సీనియర్ హీరోలతోనూ నటించి కాజల్ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పౌరుడు సినిమాలో సుమంత్ పక్కన కూడా నటించింది. అయితే కాజల్ ఆ సినిమాలో నటించిన సంగతిని ఆమె అభిమానులు కూడా మరిచిపోయారు. కారణం మిస్ పెయిర్.

శ్రీకాంత్, అంజలా జావేరిSrikanth, Anjali Zaveriఫ్యామిలీ చిత్రాల హీరో శ్రీకాంత్ పక్కన అందరూ బాగుంటారు. అంజలి జావేరీ నటించిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. కానీ వీరిద్దరూ సెట్ కాలేకపోయారు. శ్రీకాంత్, అంజలి జావేరీ హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమ సందడి మూవీని సినీ జనాలు చూడలేకపోయారు.

ఇలా మీకు కూడా ఎవరైనా సెట్ కాలేదని అనిపిస్తే చెప్పండి. ఈ ఆర్టికల్లో సెట్ జేస్తాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjala Zaveri
  • #Anushka
  • #Balakrishna
  • #Bhoomika
  • #Genelia

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

34 mins ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

17 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version