Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » 7 ఏళ్ళ ‘ఎవడు’.. గురించి మనకి తెలియని సీక్రెట్ ఇదే..!

7 ఏళ్ళ ‘ఎవడు’.. గురించి మనకి తెలియని సీక్రెట్ ఇదే..!

  • January 12, 2021 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

7 ఏళ్ళ ‘ఎవడు’..  గురించి మనకి తెలియని సీక్రెట్ ఇదే..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఎవడు’.సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం 2014 జనవరి 12న విడుదలయ్యింది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 7ఏళ్ళు పూర్తికావస్తోంది. ఇదిలా ఉండగా..శృతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్, అమీ జాక్సన్ వంటి వారు స్పెషల్ రోల్స్ ప్లే చేశారు. రాంచరణ్ కెరీర్ లో 7వ చిత్రంగా వచ్చిన ‘ఎవడు’ సూపర్ హిట్ గా నిలిచింది. పోటీగా మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రం ఉన్నప్పటికీ ‘ఎవడు’ చిత్రం అసాధారణ విజయాన్ని నమోదు చేసింది.

హాలీవుడ్ మూవీ ‘ఫేస్/ఆఫ్’ ఇన్స్పిరేషన్ తో ‘ఎవడు’ ని రూపొందించాడు వంశీ పైడిపల్లి. ఇదిలా ఉండగా.. ‘ఎవడు’ గురించి మనకు తెలియని ఓ సీక్రెట్ ఉంది. అదేంటంటే ఈ చిత్రాన్ని ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు వంశీ పైడిపల్లి ‘ఎవడు’ కథని మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లకు ఒకేసారి వినిపించాడట. వాళ్ళిద్దరికీ కథ నచ్చింది. కానీ ఆ టైములో వాళ్లిద్దరూ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దాంతో దర్శకుడు వంశీ పైడిపల్లి.. దిల్ రాజుని కలిశాడట. మన రాజు గారి దగ్గర అప్పటికి మహేష్ బాబు డేట్స్ ఉన్నాయి. దాంతో మహేష్ బాబుకి వంశీ తెచ్చిన కథ వినమని రిఫర్ చేసాడట దిల్ రాజు.

మహేష్ బాబు కూడా ఈ కథ విన్నాడు. వంశీ పైడిపల్లి స్టోరీ నెరేట్ చేసిన విధానం మహేష్ కు నచ్చింది. కానీ ఈ కథలో కొంచెం రిస్క్ ఉంది. ఫేస్ మార్ఫింగ్ కథ కాబట్టి.. అటు వైపు కూడా సేమ్ కటౌట్ ఉన్న హీరో కావాలి. ‘వేరే కథ ఉంటే చేద్దాంలే’ అని మహేష్ లైట్ తీసుకున్నాడట. చివరికి ఇది అల్లు అరవింద్ గారి వద్దకు వెళ్లడం. ఆయన చరణ్,బన్నీ లతో చేస్తే బాగుంటుంది అని నిర్మాత దిల్ రాజుకి సూచించడంతో ఆ ప్రాజెక్టు అలా సెట్స్ పైకి వెళ్లినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Dil Raju
  • #kajal
  • #Ram Charan
  • #Shruthi Hassan

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version