Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ప్రభాస్ కి శుభాకాంక్షలు చెప్పిన సినీ తారలు

ప్రభాస్ కి శుభాకాంక్షలు చెప్పిన సినీ తారలు

  • October 23, 2018 / 07:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ కి శుభాకాంక్షలు చెప్పిన సినీ తారలు

తెలుగు చిత్ర పరిశ్రమలో అభిమానించేవారు తప్ప.. ద్వేషించేవారు లేని హీరో ప్రభాస్. ఈగోలకు దూరంగా ఉంటూ… అందరితో స్నేహంగా ఉండే డార్లింగ్ నేడు తన 39వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ప్రభాస్‌ పై శుభాకాంక్షల వర్షం కురిపించారు. ఆ విషెష్ వారి మాటల్లోనే..

నవ్విస్తూనే ఉండాలి
ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఇలాగే అందరినీ నవ్విస్తూనే ఉండాలి డార్లింగ్‌.
– కొరటాల శివprabhas-birtday-1

టేక్‌ కేర్‌ ప్రభాస్‌
హ్యాపీ బర్త్‌డే టు ది డార్లింగ్ ఆఫ్‌ ది వరల్డ్‌. ఎందరో ప్రేక్షకులు నిన్ను ఆదరిస్తారు. టేక్‌ కేర్‌ ప్రభాస్‌. నీలాంటి మంచి వ్యక్తి ఎప్పుడూ బాగుండాలి. – జగపతిబాబుprabhas-birtday-2

ఈ ఏడాది గొప్పగా ఉండాలి
మన ఆలిండియా సూపర్‌స్టార్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని ఆశిస్తున్నాను. – రకుల్‌ప్రీత్ సింగ్‌prabhas-birtday-3

మా స్ఫూర్తి మీరే..
హ్యాపీ బర్త్‌డే రెబెల్‌స్టార్ ప్రభాస్‌. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ వ్యక్తిత్వం చూసి నేనెంతో స్ఫూర్తిపొందాను.
– శ్రీవిష్ణుprabhas-birtday-4

గాడ్‌ బ్లెస్‌ యు
హ్యాపీ బర్త్‌డే రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌. గాడ్‌ బ్లెస్‌ యు. మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.- కల్యాణి ప్రియదర్శన్‌prabhas-birtday-5

‘సాహో’ కోసం చూస్తున్నాం..
ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నాకు తెలిసిన మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. ‘సాహో’ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.- మారుతిprabhas-birtday-6

ఎన్నో హిట్స్ అందుకోవాలి..
యూనివర్సల్‌ డార్లింగ్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు తెలిసిన మంచి మనసున్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఎప్పుడూ ఇలాగే ఆడుతూ పాడుతూ మరెన్నో విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను.
– మురళీ శర్మprabhas-birtday-7

నెగ్గడం.. తగ్గడం తెలిసినోడు..
నెగ్గడం తెలిసినోడు.. అలాగే తగ్గడమూ తెలిసినోడు. మా ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
– సుధీర్‌బాబుprabhas-birtday-8

హ్యాపీ బర్త్‌డే ప్రభాస్‌
చక్కగా మాట్లాడతారు. నేను కలిసిన మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. హ్యాపీ బర్త్‌డే ప్రభాస్‌. – అదా శర్మprabhas-birtday-9

కింగ్‌ ఆఫ్‌ హార్ట్స్‌
మన డార్లింగ్‌, కింగ్‌ ఆఫ్‌ హార్ట్స్‌ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. – అడివి శేష్prabhas-birtday-10

స్వీట్‌హార్ట్‌ డార్లింగ్‌
డబుల్‌ కా మీఠా, రసగుల్లా, కాకినాడ ఖాజా, మా స్వీట్‌హార్ట్‌ డార్లింగ్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
– బ్రహ్మాజీprabhas-birtday-11

నీ పయనంలో నేను ఉన్నందుకు సంతోషం
మనందరి స్వీట్‌హార్ట్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సాహసోపేతమైన సినీ కెరీర్‌లో నేనూ భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. – రాధాకృష్ణprabhas-birtday-12

‘సాహో’ దినోత్సవ శుభాకాంక్షలు
విలువ కట్టలేని బంగారం, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. డార్లింగ్‌ ప్రభాస్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. అభిమానులకు ‘సాహో’ దినోత్సవ శుభాకాంక్షలు. – సంపూర్ణేశ్‌బాబుprabhas-birtday-13

ఎంతో ఆతృతగా ఉంది…
హ్యాపీ బర్త్‌డే ప్రభాస్. ‘సాహో’ సినిమాకు నేపథ్య సంగీతం అందించే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ వినిపించాలని ఎంతో ఆతృతగా ఉంది. – తమన్‌prabhas-birtday-14

మీరున్న స్థలం స్వర్గం
మన డార్లింగ్‌ ఆఫ్‌ ది నేషన్‌ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీతో కలిసి నటించేటప్పుడు సెట్‌ అంతా భూమిపై ఉన్న స్వర్గంలా ఉంటుంది. – వెన్నెల కిశోర్‌prabhas-birtday-15

వీరితో పాటు రానా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhas
  • #Prabhas
  • #Prabhas Birthday
  • #Prabhas Birthday Special
  • #Prabhas Movies

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version