Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌పై నమ్మకం లేదట!

RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌పై నమ్మకం లేదట!

  • July 16, 2021 / 04:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌పై నమ్మకం లేదట!

రాజమౌళి సినిమా మీద ప్రేక్షకులకు ఎంత నమ్మకం ఉందో… ఆయన సినిమాల విడుదల తేదీల మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. సమయానికి వస్తాయని కాదు… చెప్పిన టైమ్‌కి రావని. అయన అన్ని సినిమాలు ఇలా జరుగుతాయని కాదు కానీ, ఇటీవల వచ్చిన రెండు సినిమాలు అంటే ‘బాహుబలి’ సిరీస్‌ సినిమాల అనుభవంతో ప్రేక్షకులు అలా అనుకుంటున్నారు. ఈ క్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌ గురించి ఎంత చెప్పినా నమ్మకం కలగడం లేదట.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదల తేదీకి సంబంధించి గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. చిత్రబృందం పోస్టర్‌, వీడియోలు లాంటివి రిలీజ్‌ చేస్తూ… విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇస్తూనే ఉంది. అయితే సినిమా ఆ రోజు వస్తుందా అనే డౌట్‌ మాత్రం జనాల్లో పోవడం లేదు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి… ఆ రోజుకు సినిమా సిద్ధమవుతుందా? రెండోది కరోనా థర్డ్‌ వేవ్‌ ఆ సమయంలోనే వస్తుంది అంటున్నారు.

ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సినిమా విడుదల తేదీ ప్రకటిస్తారు. అయితే రాజమౌళి టీమ్‌ మాత్రం ఈ రెండూ పక్కన పెట్టేసింది అంటున్నారు. జక్కన్న సినిమా 50 శాతం ఆక్యుపెన్సీ, జనాల భయాల మధ్య వస్తే కష్టమే. ఎందుకంటే సినిమా రీచ్‌, వసూళ్లు చాలా ముఖ్యం. దీంతో ముందగా చెప్పినట్లు అక్టోబరు 13న సినిమా వస్తుందా అనేది డౌటే. రాజమౌళి గత రికార్డు చూసుకుంటే… రిలీజ్‌కు దగ్గర్లో ఏదో కారణం చెప్పి వాయిదా వేస్తుంటారు. మరి ఇప్పుడూ..!

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

1 hour ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

19 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

21 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

23 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

20 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

21 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version