Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » War 2 Movie: హృతిక్, తారక్ ఫైట్ సీన్స్ గురించి క్లారిటీ ఇచ్చిన అనల్ అరసు.. ఆ హామీ ఇస్తూ?

War 2 Movie: హృతిక్, తారక్ ఫైట్ సీన్స్ గురించి క్లారిటీ ఇచ్చిన అనల్ అరసు.. ఆ హామీ ఇస్తూ?

  • June 24, 2024 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2 Movie: హృతిక్, తారక్ ఫైట్ సీన్స్ గురించి క్లారిటీ ఇచ్చిన అనల్ అరసు.. ఆ హామీ ఇస్తూ?

సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లలో అనల్ అరసు ఒకరు. ఆర్ఆర్‌ఆర్ (RRR) మూవీతో తారక్ కు (Jr NTR) పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చిందనే సంగతి తెలిసిందే. విదేశాల్లో సైతం జూనియర్ ఎన్టీఆర్ కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తారక్ కు వార్2 సినిమాలో నటించే ఛాన్స్ రాగా ఈ సినిమాలో తారక్ నటిస్తున్నారు. ఈ సినిమాకు అనల్ అరసు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనల్ అరసు వార్2 క్లైమాక్స్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉంటాయని ఈ యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉంటాయని వెల్లడించారు. ఆ యాక్షన్ సన్నివేశాలను చూసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ కావడం గ్యారంటీ అని అనల్ అరసు నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వార్2 షూటింగ్ కూడా వేగంగానే పూర్తి కానుందని సమాచారం అందుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

2025 సంవత్సరం ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. ఆ సమయానికి ఈ సినిమా కచ్చితంగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ ఉందని భోగట్టా. వార్2 సినిమా యాక్షన్ ప్రియులను ఖచ్చితంగా మెప్పించే విధంగా ఉండబోతుందని సమాచారం అందుతోంది. వార్2 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వార్2 సినిమాలో తారక్ పాత్ర నిడివికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వార్2 మూవీ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. బడ్జెట్ విషయంలో మేకర్స్ అస్సలు రాజీ పడటం లేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వార్2 మూవీ తారక్ కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలవాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #NTR
  • #War 2

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version