Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » సినిమా షూటింగ్‌లో గుండెపోటు.. ప్రముఖ స్టంట్‌ మ్యాన్‌ మృతి!

సినిమా షూటింగ్‌లో గుండెపోటు.. ప్రముఖ స్టంట్‌ మ్యాన్‌ మృతి!

  • July 14, 2025 / 09:43 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా షూటింగ్‌లో గుండెపోటు.. ప్రముఖ స్టంట్‌ మ్యాన్‌ మృతి!

ప్రముఖ స్టంట్‌ మ్యాన్‌, తమిళ సినిమాలో కార్‌ జంపింగ్‌ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న స్టంట్‌ మ్యాచ్‌ రాజు మృతి చెందారు. దీంతో కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆర్య హీరోగా పా.రంజిత్‌ తెరకెక్కిస్తున్న ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా సెట్స్‌లో ఈ ఘటన జరిగింది. చెన్నైలోని నాగపట్నం సమీపంలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా.. కారుతో స్టంట్స్‌ తెరకెక్కిస్తున్నారు.

Stuntman Raju

ఈ క్రమంలో రాజు గుండెపోటుకు గురయ్యారు. చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే స్టంట్‌ మ్యాన్‌ రాజు మరణించినట్టు వైద్యులు తెలిపారు. స్టంట్‌ మ్యాన్‌ రాజు మృతి పట్ల ప్రముఖ కథానాయకుడు విశాల్‌ సంతాపం ప్రకటించారు. రాజు ధైర్యవంతుడని కొనియాడారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

Stuntman Raju dies during Arya-Pa Ranjith's film shoot

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The 100 Review in Telugu: ది 100 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 Rashmi, Vijay Antony: విజయ్‌ ఆంటోని – యాంకర్‌ రష్మి.. ఈ కాంబో రెండుసార్లు మిస్ అయ్యాం తెలుసా?
  • 4 Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

తన సినిమాల్లో స్టంట్‌ మ్యాన్‌ రాజు ఎన్నో సాహసోపేతమైన స్టంట్స్‌ చేశారని విశాల్‌ గుర్తుచేసుకున్నారు. రాజు చాలా రిస్కీ స్టంట్ చేస్తాడని విశాల్‌ చెప్పుకొచ్చారు. ఇక రాజు.. గ్రేట్‌ కార్‌ జంపింగ్‌ స్టంట్‌ ఆర్టిస్ట్స్‌లో ఒకరని స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ సిల్వ గుర్తు చేసుకున్నారు. స్టంట్‌ యూనియన్‌, చిత్ర పరిశ్రమ రాజును మిస్‌ అవుతోందని సిల్వ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

Stuntman Raju dies during Arya-Pa Ranjith's film shoot

ఆర్య, పా.రంజిత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా గతంలో వచ్చిన ‘సార్‌పట్ట’ సినిమాకు సీక్వెల్‌. ఈ సినిమా షూటింగ్‌లో దురదృష్టవశాత్తు స్టంట్‌ మ్యాన్‌ రాజు మరణించారు.

‘వార్ 2’ కోసం హైదరాబాద్ కి హృతిక్.. ఎప్పుడంటే..?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Stuntman Raju

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

related news

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

2 hours ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

15 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

16 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

16 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

19 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

21 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

23 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version