Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sudheer Babu: పవన్ ను సీఎంగా చూడాలనుకుంటున్న సుధీర్ బాబు.. ట్విస్ట్ ఏంటంటే?

Sudheer Babu: పవన్ ను సీఎంగా చూడాలనుకుంటున్న సుధీర్ బాబు.. ట్విస్ట్ ఏంటంటే?

  • September 1, 2023 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudheer Babu: పవన్ ను సీఎంగా చూడాలనుకుంటున్న సుధీర్ బాబు.. ట్విస్ట్ ఏంటంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో పవన్ ను అభిమానించే హీరోలు సైతం పవన్ కళ్యాణ్ సీఎం అయితే ప్రజలకు మంచి జరుగుతుందని ఫీలవుతున్నారు. అయితే తాజాగా ప్రముఖ నటుడు సుధీర్ బాబు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సుధీర్ బాబు తనకు డైరెక్షన్ పై కూడా ప్రత్యేక ఆసక్తి ఉందని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నానని ఆయన కామెంట్లు చేశారు. తన సినిమాలో పవన్ ను ముఖ్యమంత్రిగా చూపించాలని భావిస్తున్నానని (Sudheer Babu) సుధీర్ బాబు కామెంట్లు చేశారు. సుధీర్ బాబు కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని ఉందంటూ మహేష్ బావ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

కొంతమంది ఫ్యాన్స్ మాత్రం రాబోయే రోజుల్లో పవన్ సీఎం కావడం పక్కా అని ఆ సమయంలో సుధీర్ బాబు పవన్ తో సినిమా తీస్తే బాగుంటుందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సుధీర్ బాబు కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమా వస్తుందేమో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కు ఇంతకు మించి ప్రూఫ్ అక్కర్లేదని మరి కొందరు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తన టాలెంట్ తో ఈ స్థాయిని అందుకున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల సమయానికి రెండు సినిమాలను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని ఈ సినిమాలు సక్సెస్ సాధించడం ఖాయమని తెలుస్తోంది. సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sudheer Babu

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

3 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

21 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

22 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

23 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version