Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » 18 Pages Movie: నిఖిల్ 18 పేజెస్ మూవీ కథ ఇదేనా..?

18 Pages Movie: నిఖిల్ 18 పేజెస్ మూవీ కథ ఇదేనా..?

  • June 2, 2021 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

18 Pages Movie: నిఖిల్ 18 పేజెస్ మూవీ కథ ఇదేనా..?

యంగ్ హీరో నిఖిల్ జయాపజయాలకు అతీతంగా ఇండస్ట్రీలో హీరోగా ఆఫర్లు సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం 18 పేజెస్, కార్తికేయ2 సినిమాల్లో నటిస్తున్న నిఖిల్ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్లకు తన వంతు సహాయం చేస్తున్నారు. 18 పేజెస్ సినిమాకు కుమారి 21ఎఫ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకు తరుణ్, స్నేహ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రియమైన నీకు సినిమాతో పోలికలు ఉన్నాయని తెలుస్తోంది.

సినిమాలో హీరోకు డైరీ దొరుకుతుందని హీరోయిన్ ఆటిట్యూడ్ నచ్చడంతో ఆమెను పట్టుకోవడానికి హీరో ప్రయత్నిస్తారని ఊహించని ట్విస్టులతో కథ సాగుతుందని సమాచారం. రాక్షసుడు సినిమా తరువాత అనుపమ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. అయితే ఈ సినిమా కథకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు కథ అందిస్తున్న సుకుమార్ పాత కథకే మెరుగులు దిద్దుతున్నారని వైరల్ అవుతున్న వార్త సారాంశం.

అల్లు అరవింద్, బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు సుకుమార్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్లుగా నిలుస్తున్నాయి. నిఖిల్, అనుపమ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. నిఖిల్ ఈ సినిమాతో పాటు కార్తికేయ సీక్వెల్ గా తెరకెక్కుతున్న కార్తికేయ2 సినిమాలో నటిస్తున్నారు. కార్తికేయకు దర్శకత్వం వహించిన చందూ మొండేటి కార్తికేయ సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #18 pages
  • #Anupama parameswaran
  • #GA2 Movies banner
  • #Gopi Sundar
  • #Hero Nikhil

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

Nikhil: నిఖిల్‌ సినిమా సెట్‌లో ప్రమాదం.. ట్యాక్‌ పగలిపోవడంతో..

Nikhil: నిఖిల్‌ సినిమా సెట్‌లో ప్రమాదం.. ట్యాక్‌ పగలిపోవడంతో..

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

4 mins ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

14 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

21 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

22 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

24 hours ago

latest news

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

48 mins ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

14 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

14 hours ago
Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

16 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version