Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విజయేంద్ర ప్రసాద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సుకుమార్

విజయేంద్ర ప్రసాద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సుకుమార్

  • April 7, 2018 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయేంద్ర ప్రసాద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సుకుమార్

ఈ ఏడాది రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించారు సుకుమార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమా కలక్షన్ల వర్షంతో పాటు ప్రశంసల జల్లు కురిపిస్తోంది. దీంతో చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సుకుమార్ ఆసక్తికర విషయం చెప్పారు. ‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్‌ని చూసి చాలా కోపం వచ్చేదని వెల్లడించారు. ఎందుకు కోపం వచ్చేదో.. అతని మాటల్లోనే .. ” నేను హీరోలకు కథంతా మూడు గంటలు చెప్తూ ఉండేవాడిని. విజయేంద్ర ప్రసాద్ గారు 20 నిమిషాల్లో మొత్తం కథంతా చెప్పేవారు.

ఏ హీరోకి అయినా.. ఎంత పెద్ద కథ అయినా 20 నిమిషాల్లో పూర్తవుతుంది. ఎలా ఈ పెద్దాయన ఇన్ని కథలు కన్సివ్ చేయగలుగుతున్నారు. ఎంత ఫాస్ట్‌గా చెప్పగలుగుతున్నారు అని కోపంతో లోపల రగిలిపోయాను. అలా చెప్పాలని తపించాను. చివరికి విజయేంద్రప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నాను. రంగస్థలం కథను రామ్ చరణ్ కి 20-25 నిమిషాలు అవుట్ లైన్ ఇలా ఉంటుందని నెరేట్ చేశాను. ఇలా చెప్పడం ఇదే తొలిసారి.” అని వివరించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #filmy focus
  • #Rangasthalam
  • #Sukumar
  • #Telugu Movie News Updates
  • #Vijayendra Prasad

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

2 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

5 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

6 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

7 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version