Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Sukumar: వీరి ప్రేమకు ఈ లెక్కలు సరిపోతాయా? సుకుమార్ భార్య ఫోస్ట్ వైరల్.!

Sukumar: వీరి ప్రేమకు ఈ లెక్కలు సరిపోతాయా? సుకుమార్ భార్య ఫోస్ట్ వైరల్.!

  • June 14, 2023 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: వీరి ప్రేమకు ఈ లెక్కలు సరిపోతాయా? సుకుమార్ భార్య ఫోస్ట్ వైరల్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోతగ్గ గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ఆర్య సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సుకుమార్.. మొదటి సినిమాతోనే తనలో ఉన్న సత్యాన్ని చాటాడు. ఆర్య సినిమా ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేదు. తన సినిమాలో ఏదో ఒక లాజిక్కుని పట్టుకొని.. క్యాలిక్యులేషన్ తో ముందుకు తీసుకొని పోతాడు. ఆ లాజిక్ ని కనిపెట్టడం, ఆ లాజిక్ ని ఎంజాయ్ చేయడమే ప్రేక్షకుడి ఆనందం. ప్రేమ పుచ్చుకునే వాడికి అంత డిమాండ్ ఉంటే.. ఇచ్చేవాడు ఇంకెంత గొప్ప అంటూ ఆర్య సినిమాలో ఆయన నినాదం అప్పట్లో అదిరింది.

సుకుమార్ దర్శకుడుగానే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా ఎంతో ఆనందంగా హాయిగా బ్రతికే ఒక సామాన్యమైన మనిషిలా ఉంటాడు. ఆయన భార్య వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లెక్కలు మాస్టార్ కి సరైన భార్య అంటూ అందరూ పొగుడుతున్నారు. సాధారణంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటే ఎవరైనా కూడా ఏదో ఒక మంచి కోట్ తో పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతారు.

కానీ సుకుమార్ (Sukumar) భార్య తబిత పోస్టులో ఏం పెట్టారంటే.. 14 సంవత్సరాల తబితా సుకుమార్ వైవాహిక జీవితం ఈక్వల్ టు 730 వారాల ఆనందం.. 5113 రోజుల విధేయత.. 122721 గంటల అవగాహన.. 7363288పట్టుదల.. 441797328 సెకండ్ల నిరంతర నిబద్ధత అని చెప్పారు. 14 సంవత్సరాల వైవాహ జీవితాన్ని ఆమె సింపుల్గా ఈ విధంగా వెల్లడించారు. లెక్కల మాస్టారికి సరైన లెక్కలతో.. లాజికల్ బ్రెయిన్ కి సరైన లాజిక్ తో మంచి బ్రెయిన్ తో సుకుమారు వైవాహిక జీవితాన్ని సుకుమారికి లెక్కలేసి మరి మొత్తం పబ్లిక్ గా అందరికీ తెలిసేలా ఆమె చెప్పడం..

నిజంగా ఆమెకి ఆయన మీద ఎంత అభిమానం, గౌరవం, ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇక సుకుమార్ అభిమానులైతే.. లెక్కలు మాస్టారు ఇంకా మా వదినమ్మ కూడా తగ్గేదేలే అని తిరిగి కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఈ జంట ఇలాగే ఆనందంగా అనేక పెళ్లి రోజులు చేసుకోవాలని నెటిజనులు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ సినిమా కచింతంగా సంచలనాన్ని క్రియేట్ చేస్తాదని అభిమానుల నమ్మకం.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #Pushpa
  • #Sukumar
  • #Thabitha

Also Read

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

related news

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

trending news

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

27 mins ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

2 hours ago
Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

3 hours ago
Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

5 hours ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

6 hours ago

latest news

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

1 hour ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

3 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

4 hours ago
Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version