Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘దర్శకుడు’ విషయంలో మిస్టేక్స్ చేస్తున్న సుకుమార్ ?

‘దర్శకుడు’ విషయంలో మిస్టేక్స్ చేస్తున్న సుకుమార్ ?

  • August 2, 2017 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘దర్శకుడు’ విషయంలో మిస్టేక్స్ చేస్తున్న సుకుమార్ ?

టాలీవుడ్ లో క్రియేటివ్ దర్శకుల్లో సుకుమార్ ఒకడు. అయితే అలాంటి సుకుమార్ ఒక పక్క దర్శకుడిగా తన టాలెంట్ ను చూపిస్తూనే మరో పక్క నిర్మాతగా చిన్న చిన్న సినిమాలు తెరకెక్కిస్తూ మంచి సక్సెస్‌ఫుల్ నిర్మాతగా నిలబడ్డాడు. అయితే ఆ మధ్య కుమారి 21ఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించాడు సుకుమార్. అదే క్రమంలో ఈ సినిమాని సుకుమార్ రాసి సూర్య ప్రతాప్ చేత డైరెక్ట్ చేయించాడు. అయితే అది మంచి హిట్ అందుకోవడమే కాకుండా మంచి పేరును కూడా తెచ్చి పెట్టింది. అయితే అదే క్రమంలో సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసిన సుకుమార్ తన ప్రొడక్షన్ నుండి రెండో సినిమా “దర్శకుడు” రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఈ సినిమా మరో రెండు రోజుల్లో అంటే ఆగష్టు 4న థియేటర్ లోకి వస్తుంది. అయితే ఈ సినిమా ఒకటి విడుదల అవుతుంది అని పెద్దగా ప్రచారం ఏమాత్రం జరగడం లేదు…సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్.టి.ఆర్, చరణ్, అల్లు అర్జున్ లను వాడేసిన సుకుమార్ సినిమాకు హైప్ మాత్రం తీసుకురాలేకపోయాడు.

ఈ క్రమంలో అసలు దర్శకుడు సినిమాకు ఎందుకు హైప్ రాలేదు అన్న ఆలోచనలో పడ్డాడట. అయితే అసలు కధలోకి కాస్త క్లుప్తంగా వెళ్ళి చూస్తే…సుకుమార్ మొదటి నిర్మాణంలో వచ్చిన సినిమా కుమారి 21ఎఫ్. రాజ్ తరుణ్ హీరోగా హెబ్భా పటేల్ అందాలను ఎరగా వేశారు. అంతేకాదు ఆ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో పాటుగా రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ అయ్యింది. అయితే స్టార్స్ సినిమాలకు పనిచేసే ఇద్దరు టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ కుమారికి పనిచేయడంతో అంచనాలను అందుకునేలా చేసింది. కానీ దర్శకుడు విషయంలో అంతా చిన్న వాళ్ళు కావడం, అదే క్రమంలో తనకు కథ చెప్పిన హరి ప్రసాద్ తోనే ఈ సినిమా డైరెక్ట్ చేయించిన సుక్కు మ్యూజిక్ డైరక్షన్ సాయి కార్తిక్ కు అప్పజెప్పడం ఇలా చిన్న సినిమాగానే ఇది తయారయింది…అయితే రిలీజ్ ముందు ఎలా ఉన్నా… సినిమా కచ్చితంగా జనాలకు రీచ్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడట సుకుమార్. మరి ఈ సినిమా మరో కుమారిలా దుమ్ము దులుపుతుందో, లేక సైలెంట్ గా సైడ్ అయిపోతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Eesha rebba
  • #Actress Poojitha
  • #Darshakudu Movie
  • #Director Sukumar
  • #Sukumar

Also Read

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

Telugu Movies : మ్యారేజ్ అయిన కపుల్స్ కి 1+1 టికెట్ ఆఫర్.. ఏ సినిమాకు అంటే ..

Telugu Movies : మ్యారేజ్ అయిన కపుల్స్ కి 1+1 టికెట్ ఆఫర్.. ఏ సినిమాకు అంటే ..

Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

trending news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

2 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

3 hours ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

15 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

15 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

18 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

17 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

18 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

19 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

19 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version