Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Sukumar: పుష్ప ది రూల్ మూవీని అలా ప్లాన్ చేశారా.. ఆ సినిమాలా ఉండనుందా?

Sukumar: పుష్ప ది రూల్ మూవీని అలా ప్లాన్ చేశారా.. ఆ సినిమాలా ఉండనుందా?

  • July 19, 2023 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: పుష్ప ది రూల్ మూవీని అలా ప్లాన్ చేశారా.. ఆ సినిమాలా ఉండనుందా?

పుష్ప ది రూల్ మూవీని అలా ప్లాన్ చేశారా.. ఆ సినిమాలా ఉండనుందా?ఈ సినిమా షూటింగ్ ఎంత శాతం పూర్తైందో కనీసం ఆ వివరాలను అయినా వెల్లడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే కేజీఎఫ్2 సినిమా క్లైమాక్స్ లో రాకీ భాయ్ పాత్రను చనిపోయినట్టు చూపించగా పుష్ప2 సినిమాలో కూడా పుష్పరాజ్ పాత్రను చనిపోయినట్టు చూపించనున్నారని తెలుస్తోంది.

పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పుష్ప ది రూల్ లో పుష్పరాజ్ పాత్ర చనిపోయినట్టు చూపిస్తూనే షాకింగ్ ట్విస్ట్ ఇస్తారని పుష్ప3 సినిమా కూడా ఉండనుందని సమాచారం అందుతోంది. కేజీఎఫ్ తో ఏ మాత్రం సంబంధం లేకపోయినా కేజీఎఫ్ సినిమాకు, పుష్ప సినిమాకు సంబంధించి పోలికలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప ది రూల్ మూవీ 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ శాటిలైట్, డిజిటల్ హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ నెలకొందని ఈ సినిమా హక్కుల విషయంలో చరిత్ర సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. పుష్ప3 సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చినా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉందని భోగట్టా.

పుష్ప1 సక్సెస్ తర్వాత బన్నీ పారితోషికాన్ని పెంచేశారని సమాచారం అందుతోంది. పుష్ప2 కు బన్నీ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పుష్ప2 సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు కనిపించనున్నాయని సమాచారం అందుతోంది. పుష్ప2 సినిమాలో అనసూయ పాత్ర మరింత క్రూరంగా ఉండనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో పుష్ప2 రిలీజ్ అవుతుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa
  • #Pushpa 2
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

related news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

trending news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

3 mins ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

37 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

9 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

14 hours ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

6 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

6 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

7 hours ago
RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

10 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version