Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sumanth, Supriya: కోర్టు మెట్లెక్కిన సుమంత్‌, సుప్రియ ఎందుకంటే?

Sumanth, Supriya: కోర్టు మెట్లెక్కిన సుమంత్‌, సుప్రియ ఎందుకంటే?

  • December 18, 2021 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sumanth, Supriya: కోర్టు మెట్లెక్కిన సుమంత్‌, సుప్రియ ఎందుకంటే?

సినిమాలో ఆర్థిక వ్యవహారాలు ఒక్కోసారి చాలా ఇబ్బందులు పెడతాయి. సినిమా విడుదల విషయంలో వీటి కారణంగా ఇబ్బందులు పడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇంకొన్ని సినిమాల విషయంలో సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా… ఇంకా ఆ సినిమా ఆర్థిక విషయాల్లో… కోర్టులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలిసో, తెలియకో జరిగిన కొన్ని విషయాల వల్ల మొత్తం సినిమా బృందం, నిర్మాతలు ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి అక్కినేని వారసులు సుమంత్‌, సుప్రియ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

సుమంత్‌ హీరోగా ‘నరుడా డోనరుడా’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న ‘విక్కీ డోనర్‌’ అనే సినిమాకు ఈ సినిమా రీమేక్‌ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన మేర విజయం అందుకోలేదు. దీంతో కొంతమంది ఫైనాన్సియర్లతో ఆర్థికపరమైన విషయాల్లో గ్యాప్‌ వచ్చిందని ఆ మధ్య వార్తలొచ్చాయి. తర్వాత దీని గురించి పెద్దగా చర్చలేదు. కానీ ఇటీవల ఆ సినిమా హీరో సుమంత్‌, నిర్మాత సుప్రియ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే…

‘నరుడా డోనరుడా’ సినిమాకు సుప్రియ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. సినిమా కోసం ఫైనాన్సియల్‌ సపోర్టు కోసం కొంతమంది ఫైనాన్సియర్ల దగ్గర డబ్బులు తీసుకుంటారు. అలాగే ‘నరుడా డోనరుడా’ కోసం సుప్రియ… కారుమంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నారట. అయితే సుప్రియ ఆ తర్వాత ఇచ్చిన చెక్‌… బౌన్స్‌ అయ్యిందట. ఆ విషయంలో కారుమంచి శ్రీనివాసరావు ఆ తర్వాత కోర్టును ఆశ్రయించారు. ఆ విషయం మీదే ఇప్పుడు సుమంత్‌, సుప్రియ కోర్టుకు వచ్చారట.

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కోర్టుకు వీరిద్దరూ హాజరయ్యారు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు బయట వైరల్‌ అవుతున్నాయి. అక్కినేని వారసుల విషయంలో ఇలా జరగడం అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో అక్కినేని వారసులు ఉండకపోతే బాగుంటుంది అని అనుకుంటున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naruda
  • #sumanth
  • #supriya

Also Read

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

related news

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

trending news

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

36 mins ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

8 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

10 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

1 day ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version