Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

  • April 13, 2026 / 03:34 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఇది కాస్త నిరాశ కలిగించే వార్తే. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన ‘పెద్ది’ సినిమా వాయిదా పడినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.

Tollywood

అయితే చరణ్ లాంటి బడా స్టార్ బాక్సాఫీస్ రేసు నుంచి తప్పుకోవడంతో.. ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవడానికి మీడియం రేంజ్ సినిమాలు క్యూ కట్టాయి.ముఖ్యంగా మే నెలలో బాక్సాఫీస్ వద్ద భారీ సందడి కనిపించబోతోంది.

peddi - swayambhu- gaayapadda simham

‘పెద్ది’ ఎగ్జిట్ అవ్వడంతో టాలీవుడ్(Tollywood) చిత్రాలతో పాటు, క్రేజీ డబ్బింగ్ సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్‌ను లాక్ చేసుకున్నాయి. తాజాగా అప్‌డేట్ అయిన సమ్మర్ 2026 రిలీజ్ క్యాలెండర్ ఒకసారి గమనిస్తే:

బాక్సాఫీస్‌పై దండయాత్రకు రెడీ అయిన చిత్రాలివే:

మే 1: డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’, ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’, మలయాళ మూవీ ‘పేట్రియాట్’

మే 8: కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన ‘జెట్ లీ’, డైరెక్టర్ రవిబాబు థ్రిల్లర్ ‘రేజర్’

మే 14: కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కరుప్పు’

మే 15: సమంత లీడ్ రోల్‌లో ‘మా ఇంటి బంగారం’

మే 21: మోస్ట్ అవైటెడ్ మలయాళ సీక్వెల్ ‘దృశ్యం 3’

మే 22: నిఖిల్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’

మే 29: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’

ఇలా ప్రతి వారం రెండు, మూడు సినిమాలు లైనప్‌లో ఉండటంతో ఈ సమ్మర్‌కు ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్ అందనుంది. మరి ఈ పోటీలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్‌గా నిలుస్తుందో చూడాలి.

‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #movie news
  • #Peddi
  • #Ram Charan
  • #Tollywood
  • #Tollywood news

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

16 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

19 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

20 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

13 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

15 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

17 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

18 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version