Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sundarakanda Teaser Review: ‘సుందరాకాండ’ టీజర్ చూశారా..!

Sundarakanda Teaser Review: ‘సుందరాకాండ’ టీజర్ చూశారా..!

  • August 26, 2024 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundarakanda Teaser Review: ‘సుందరాకాండ’ టీజర్ చూశారా..!

నారా రోహిత్ (Nara Rohith) .. దాదాపు 6 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. మంచి స్క్రిప్ట్ సెట్ అవ్వక కొన్నాళ్ళు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొన్నాళ్ళు, కోవిడ్ వల్ల కొన్నేళ్లు.. సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఏడాది ఎన్నికల టైంలో ‘ప్రతినిథి 2’ (Prathinidhi 2) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా బాగానే ఉంది కానీ.., ఎందుకో అది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. అయితే షార్ట్ గ్యాప్లోనే ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నారా రోహిత్.

Sundarakanda Teaser

ఆ సినిమా పేరు ‘సుందరాకాండ’ (Sundarakanda) . టైటిల్ మంచి పాజిటివ్ గా ఉంది. వెంక‌టేష్ నిమ్మ‌ల‌పూడి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా టీజర్ ను కూడా వదిలారు. 1 : 29 నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్… ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది అని చెప్పాలి. వయసు ముదిరిన హీరోగా నారా రోహిత్ కనిపిస్తున్నాడు. జుట్టుకు రంగేసుకునే కుర్రాడిగా అతను కనిపిస్తున్నాడు. ఇక హీరో తండ్రి పాత్రలో నరేష్ (Naresh) కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

అసలే కొడుక్కి పెళ్లి కావట్లేదు అని తండ్రి కంగారు పడుతుంటే.. కొడుకేమో తనకు కాబోయే భార్యకి 5 లక్షణాలు ఉండాలి అంటూ షరతులు పెట్టడం.. ఆ తర్వాత వచ్చే ఫన్ కూడా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్..లకు మంచి డిమాండ్ ఉంటుంది. వర్కౌట్ అయితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది. టీజర్ అయితే పాస్ మార్కులు వేయించుకుందనే చెప్పాలి. మరి నారా రోహిత్ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎనౌన్స్మెంట్ చేయకపోవడానికి కారణమిదే.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nara Rohith
  • #Naresh

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

17 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

18 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version