Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Mahesh Babu , Rajamouli: మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎనౌన్స్మెంట్ చేయకపోవడానికి కారణమిదే.!

Mahesh Babu , Rajamouli: మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎనౌన్స్మెంట్ చేయకపోవడానికి కారణమిదే.!

  • August 26, 2024 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu , Rajamouli: మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎనౌన్స్మెంట్ చేయకపోవడానికి కారణమిదే.!

తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా యావత్ భారతీయ చిత్రసీమ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu)  హీరోగా రూపొందబోయేదే. “ఆర్ఆర్ఆర్” (RRR) లాంటి ఆస్కార్ రేంజ్ సినిమా తర్వాత రాజమౌళి తదుపరి చిత్రంపై హాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే.. రాజమౌళి & టీమ్ మాత్రం సినిమాకి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. మొన్న మహేష్ బాబు పుట్టినరోజుకి కనీసం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయినా ఉంటుందేమో అని ఎదురుచూసిన అభిమానులందరూ నిరాశ చెందారు.

Mahesh Babu , Rajamouli

కనీసం రాజమౌళి తన తదుపరి హీరో అయిన మహేష్ బాబుకు విషెస్ కూడా చెప్పకపోవడం మరింత బాధిందింది అభిమానులను. అయితే.. రాజమౌళి మౌనం వెనుక పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. మహేష్ బాబుతో తెరకెక్కించబోయే చిత్రానికి ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ తో కంబైన్డ్ ప్రొడక్షన్ కోసం ప్రయత్నిస్తున్నారని, ఓ ప్రఖ్యాత స్టూడియో ఆల్రెడీ నిర్మాణ భాగస్వామి అవ్వడం కోసం ఆసక్తి చూపిస్తోంది అని, సదరు డీల్ తాలుకు అగ్రిమెంట్లు పూర్తయ్యాకే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

ఆ స్టూడియో ఏమిటి? ఎవరి భాగస్వామ్యం ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ.. ఈ విషయం తెలిసిన అభిమానులు మాత్రం మహదానందంలో ఉన్నారు. ఇకపోతే.. మహేష్-రాజమౌళి కాంబినేషన్ సినిమాకి “గరుడ” అనే టైటిల్ పరీశలనలో ఉందని, 2028లో సినిమా విడుదలవుతుందని, భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే అన్నేళ్లపాటు వేచి చూడాలని వచ్చిన వార్తలపై రాజమౌళి బృందం ఎలాంటి స్పందన తెలుపలేదు.

సో, మహేష్ అభిమానులందరూ అప్పటివరకు బాబు ఎయిర్ పోర్ట్ లుక్స్ చూస్తూ, బాబు పుట్టినరోజుకి ఆయన పాత సినిమాల రీరిలీజ్ లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఓ మూడు నాలుగేళ్ళపాటు సంతోషపడడమేనన్నమాట. మరి రాజమౌళి తన స్టైల్లో ప్రెస్ మీట్ పెట్టి మహేష్ బాబు సినిమాను ఈ సంవత్సరమైనా ఎనౌన్స్ చేస్తాడో లేదో చూడాలి!

మరోసారి పోస్ట్ పోన్ అయిన కంగువ.. ఈసారి ఆ పండుగకి ఫిక్స్ అంట.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

trending news

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

4 hours ago
Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

7 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

8 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

9 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

9 hours ago

latest news

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

5 hours ago
Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

12 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

12 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

12 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version