Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sundeep Kishan: సందీప్, తేజ సజ్జ.. సినిమాలు ఎక్స్చేంజ్ అయ్యాయట..!

Sundeep Kishan: సందీప్, తేజ సజ్జ.. సినిమాలు ఎక్స్చేంజ్ అయ్యాయట..!

  • July 26, 2024 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: సందీప్, తేజ సజ్జ.. సినిమాలు ఎక్స్చేంజ్ అయ్యాయట..!

సందీప్ కిషన్ (Sundeep Kishan) కీలక పాత్ర పోషించిన ‘రాయన్’ ఈ శుక్రవారం.. అనగా జూలై 26న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో సందీప్ ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా అతను అనేక ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ‘రాయన్’ సినిమా ద్వారా చాలా వరకు డైరెక్షన్ విభాగంలో శిక్షణ పొందానని, గతంలో కంటే ఇప్పుడు పారితోషికం విషయంలో కూడా జాగ్రత్త వహిస్తున్నాని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన నెక్స్ట్ సినిమాల గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

ప్రస్తుతం త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో ఓ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నానని, చాలా కాలం తర్వాత ఓ ఫ్యామిలీ మూవీ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని అతను తెలిపాడు. ఈ సినిమాకి ‘మజాకా’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు కూడా చెప్పాడు. అంతేకాకుండా.. చిరంజీవి (Chiranjeevi)- తేజ సజ్జ(Teja Sajja)  … కలిసి చేయాల్సిన కథతో ‘మజాకా’ రూపొందుతుందని చెప్పి షాకిచ్చాడు. వాస్తవానికి సందీప్ కిషన్ ‘మిరాయ్’ సినిమా చేయాలని ఆశపడ్డాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఇంద్ర' కి 22 ఏళ్ళు .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే.!
  • 2 ‘బహిష్కరణ’ బోల్డ్‌ సన్నివేశాల గురించి ఓపెన్‌ అయిన అంజలి.. ఏం చెప్పిందంటే?
  • 3 టాలీవుడ్ హీరోకే ఓటు వేసిన జాన్వీ కపూర్.. ఎదురుచూస్తున్నానంటూ?

అలాగే తేజ సజ్జ కూడా ‘మజాకా’ చేయాలని కోరుకున్నాడట. కానీ తామొకటి తలిస్తే విధి మరో విధంగా ప్లాన్ చేసి.. మా ప్రాజెక్టులు ఎక్స్చేంజ్ అయ్యేలా చేసింది అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో తేజ సజ్జ తనకు తమ్ముడు లాంటివాడు అని.. మేము చేస్తున్న ఈ సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్టు కూడా సందీప్ కిషన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sundeep Kishan
  • #Teja Sajja
  • #Trinadha Rao

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

3 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

4 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

5 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

7 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

7 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

14 mins ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

2 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

3 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

3 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version