Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ స్కెచ్ వేశాడంటే..

త్రివిక్రమ్ స్కెచ్ వేశాడంటే..

  • December 26, 2020 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ స్కెచ్ వేశాడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బెస్ట్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న స్టార్ కమెడియన్ సునీల్. అయితే సునీల్ హీరోగా అడుగులు వేసి ఆ స్టార్ డమ్ ను ఎక్కువ రోజులు ఆస్వాదించలేకపోయాడు. అయితే ఇటీవల మళ్ళీ కమెడియన్ గా యూ టర్న్ తీసుకున్న సునీల్ గతంలో మాదిరిగా అయితే క్లిక్కవ్వలేదు. కానీ విలన్ గా మాత్రం క్లిక్కయ్యాడు. మొదటిసారి కలర్ ఫొటో సినిమా ద్వారా పూర్తిగా విలన్ పాత్రలో కనిపించి

అభిమానులకు సరికొత్త కిక్కిచ్చిన సునీల్ రానున్న రోజుల్లో మరింత క్రూరమైన విలన్ గా మరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సరికొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. కమెడియన్ గా సునీల్ క్రేజ్ పెరగడానికి ముఖ్య కారణం.. త్రివిక్రమ్ అప్పట్లో అతనికోసం క్రియేట్ చేసిన పాత్రలనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఫైనల్ గా నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయే సినిమాలో కూడా త్రివిక్రమ్ సునీల్ కు కమెడియన్ గా ఒక రోల్ ఇవ్వాలని అనుకున్నాడు.

కానీ కలర్ ఫొటోలో సునీల్ నటనకు ఫిదా అయిన త్రివిక్రమ్ మనసు మార్చుకున్నారట.. సునీల్ లోని నెగిటివ్ షేడ్స్ ను వాడుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇక ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో పురిగా విలన్ పాత్ర కోసం సునీల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sunil
  • #Comedian Sunil
  • #Sunil
  • #trivikram

Also Read

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

related news

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

trending news

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

2 mins ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

15 mins ago
Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

27 mins ago
Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

2 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

3 hours ago

latest news

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

5 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

6 hours ago
3BHK Collections: ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version