Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సునీల్ దర్శకత్వంలో సినిమా..?

సునీల్ దర్శకత్వంలో సినిమా..?

  • December 3, 2020 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సునీల్ దర్శకత్వంలో సినిమా..?

దర్శకులుగా గుర్తింపు తెచ్చుకోవాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చి నటులుగా మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అల్లరి నరేష్, హీరో నాని, రాజ్ తరుణ్ లాంటి వాళ్లని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ వీరందరికి ఎప్పటికైనా మెగాఫోన్ పెట్టాలనే ఆశ మాత్రం ఉంది. అయితే వీరందరి కంటే ముందు కమెడియన్ సునీల్ దర్శకుడు అయిపోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సునీల్ కి ఎప్పటినుండో మెగాఫోన్ పై గురి ఉంది. తన సినిమాలకు కొత్త దర్శకులను ఎన్నుకునేది కూడా తన దర్శకత్వ ప్రతిభ చూపించుకునే ఛాన్స్ వస్తుందనే.

ఫైనల్ గా సునీల్ తన కల నెరవేర్చుకోబోతున్నాడని సమాచారం. ఓ మరాఠీ సినిమా హక్కులను సునీల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే సునీల్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. ఈ సినిమాలో హీరో కూడా అతడే. సునీల్ కి ఓ నిర్మాత కూడా దొరికేశాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడట దీనికోసం రైటింగ్ టీమ్ తో కలిసి పని చేస్తున్నాడట సునీల్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది.

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తరువాత హీరోగా మారిన సంగతి తెలిసిందే. కానీ సరైన విజయాలు రాకపోవడంతో హీరోగా అతడికి అవకాశాలు తగ్గాయి. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కొన్ని సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం సునీల్ ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే హీరోగా వి.ఎన్‌.ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సలోనీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sunil
  • #Comedian Sunil
  • #Hero Sunil
  • #Pushpa
  • #Sunil

Also Read

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

related news

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

5 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

8 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

8 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

9 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

10 hours ago

latest news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

12 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

13 hours ago
Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version