సూర్య ముందు నిలవలేకపోయిన మెగా హీరో!
- May 18, 2016 / 10:54 AM ISTByFilmy Focus
తమిళ స్టార్ నటుడు సూర్య నటింఛి, నిర్మించిన “24”, యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ “సుప్రీమ్” చిత్రాలు ఒకరోజు తేడాతో విడుదలయ్యాయి. “24” చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించగా..
“సుప్రీమ్”ను మాస్ ఆడియన్స్ మాత్రమే ఆదరించారు. ఆ కారణంగా ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల్లో ఫర్వాలేదనిపించుకొన్న “సుప్రీమ్” ఓవర్సీస్ లో మాత్రం అనుకొన్న స్థాయిలో ఆడలేదు. “24” పదిరోజుల్లో 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. “సుప్రీమ్” కేవలం 112 వేల డాలర్లతో సరిపెట్టుకోవడం గమనార్హం!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














