Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్న చిరంజీవి

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్న చిరంజీవి

  • December 6, 2016 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా కథ ఎంపికలో కాస్త టైమ్ తీసుకున్నారు కానీ ఆ తర్వాత సినిమాల విషయంలో ఆలస్యం చేయడం లేదు. ఖైదీ నంబర్ 150 షూటింగ్ లో ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్టులకు డైరెక్టర్లను డిసైడ్ చేస్తున్నారు. 151వ మూవీని మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీనుతో చేయనున్నారు. దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్, అశ్వినీదత్ కలిసి నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో మెగాస్టార్ 152 వ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్ట్ చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ ప్రాజక్ట్ గురించి చర్చలు కూడా పూర్తి అయ్యాయి. తాజాగా సురేందర్ రెడ్డి చిరు కి కథ చెప్పానని వెల్లడించి మెగా అభిమానులను ఆశ్చర్య పరిచారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆయన చేసిన ధృవ రిలీజ్ కి ముందే మంచి టాక్ తెచ్చుకుంది. హిట్ పక్కా అని టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తనయుడి చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించిన విధానం చూసి అతనితో సినిమా చేసేందుకు మెగాస్టార్ ఆసక్తిగా ఉన్నట్లు ఫిలిం నగర్ వాసులు వెల్లడించారు. అయితే బోయపాటి, త్రివిక్రమ్ సినిమాల తర్వాత ఈ చిత్రం చేస్తారా? లేకుంటే ముందుగానే మొదలు పెడుతారా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సురేందర్ రెడ్డి మాత్రం వచ్చే ఏడాది చివర్లో తన సినిమా సెట్స్ మీదకు వెళుతుందని ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ధీమాగా చెప్పారు. ధృవ బ్లాక్ బస్టర్ అయితే బాస్ తో వెంటనే సురేందర్ రెడ్డి సినిమా చేసే అవకాశం కొట్టేస్తారని సినీ పండితులు భావిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiru
  • #Dhruva Movie
  • #Director Surender Reddy
  • #Khaidi No 150 Movie
  • #Mega Star Chiranjeevi

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

5 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

23 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

9 mins ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

3 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version