Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » సూర్య – జ్యోతిక కాంబోలో మూవీ.. అభిమానులకు పండగే..!

సూర్య – జ్యోతిక కాంబోలో మూవీ.. అభిమానులకు పండగే..!

  • November 6, 2020 / 04:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూర్య – జ్యోతిక కాంబోలో మూవీ.. అభిమానులకు పండగే..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘సురరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ‘గురు’ వంటి సూపర్ హిట్ ను తెలుగు ప్రేక్షకులకు అందించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్’ మరియు ‘2డీ ఎంటర్టైన్మెంట్స్’ పై సూర్యనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు.

దీపావళి కానుకగా నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. కచ్చితంగా ఇది హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. దీంతో పాటు.. సూర్య అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా ఉందట. అదేంటంటే… సూర్య తన సతీమణి జ్యోతికతో కలిసి త్వరలో ఓ చిత్రం చేయబోతున్నారట. 2006 లో వచ్చిన ‘నువ్వు నేను ప్రేమ’ చిత్రం తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చెయ్యలేదు .

అదే ఏడాది వీరి వివాహం కూడా జరగడంతో జ్యోతిక… సినిమాలకు దూరమయ్యారు. అయితే కొన్నాళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ హిట్లు మీద హిట్లు కొడుతున్నారు. ఇదే క్రమంలో వీరిద్దరితో మంచి లవ్ స్టోరీని తెరకెక్కించాలని దర్శకురాలు అంజలి మీనన్ ఓ కథను సిద్ధం చేసుకున్నారట. ఈ మధ్యనే వీరిని కలిసి కథ వినిపించగా వారికి నచ్చిందని.. దాంతో ఈ ప్రాజెక్టు చెయ్యడానికి వారు అంగీకరించినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akasam Nee Haddura
  • #Jyothika
  • #Suriya

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

23 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version